డాల్బీ సౌండ్‌తో నూబియా జడ్11 ఫోన్
జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ నూబియా జడ్11 ను బెర్లిన్లో జరుగుతున్న ఐఎఫ్ఏ 2016 ట్రేడ్ షోలో ప్రదర్శనకు పెట్టింది. అతి త్వరలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ వరుసగా రూ .37,275, రూ .44,745 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. డాల్బే సౌండ్‌తో నూబియా జడ్11 ఫోన్ రానుందని తెలుస్తోంది. ఇండియా మార్కెట్లోకి త్వరలో వచ్చే అవకాశం ఉంది.
షాక్..ఆ ఫోన్లపై ఏకంగా రూ. 10 వేలు తగ్గింపు

#1
5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5 డి డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఈ మొబైల్ రానుంది.

#2
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 2.15 జీహెచ్జడ్ స్నాప్డ్రాగన్ 810 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్ తో ఫోన్ ను తీర్చి దిద్దారు.

#3
4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ను కలిగి ఉంది.

#4
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డాల్బీ ఆడియో, ఫింగర్ప్రింట్ సెన్సార్ తో ఫోన్ దూసుకురానుంది.

#5
4 జీ ఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.1, యూఎస్బీ టైప్-సి, ఎన్ఎఫ్సీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0 ప్రత్యేకతలు.


Click it and Unblock the Notifications








