లగ్జరీ హెడ్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

Posted By:

ఆధునిక మనిషి దైనందిన జీవితంలో ఆడియో హెడ్‌ఫోన్‌లు ఓ భాగమైన విషయం తెలిసిందే. మన్నికైన హెడ్‌ఫోన్‌లు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. నేటి ప్రత్యేక శీర్షిలో భాగంగా దేశంలోని ప్రధాన మార్కెట్లో లభ్యమవుతున్న ప్రముఖ బ్రాండ్ లకు సంబంధించి లగ్జరీ హెడ్ ఫోన్ లకు మీకు పరిచయం చేస్తున్నాం.......

బెస్ట్ మ్యూజిక్ అప్లికేషన్స్ (ఉచితంగా)

టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన స్మార్ట్‌ఫోన్స్ అలాగే టాబ్లెట్ పీసీలు ప్రపంచపు వినోదాన్నే మార్చేశాయి. అరిచేతిలో ఇమిడిపోయే ఈ పరికరాల ద్వారా ఇంటర్నెట్, మ్యూజిక్, గేమ్స్, మూవీస్ ఇలా అనేక వినోదపు అవసరాలనుఎప్పుడంటే అప్పుడే తీర్చుకోగలుగుతున్నాం. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిస్థాయి మ్యూజిక్ వనరుగా మార్చేసే ఉత్తమ నాలుగు మ్యూజిక్ అప్లికేషన్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ అప్లికేషన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లగ్జరీ హెడ్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

1.) బవర్స్ అండ్ విల్కిన్స్ పీ3 హెడ్ ఫోన్స్ (Bowers & Wilkins P3 headphones)
ధర అంచనా రూ.11,000.
లభ్యమయ్యే చోటు: ఆడియో విజన్ (ముంబయ్), ఢిల్లీ (గుర్తింపు పొందిన డీలర్ల వద్ద), బెంగుళూరు (గుర్తింపు పొందిన

డీలర్ల వద్ద), హైదరాబాద్ (గుర్తింపు పొందిన డీలర్ల వద్ద).

 

బెస్ట్ మ్యూజిక్ అప్లికేషన్స్ (ఉచితంగా)

2.) కలర్‌వేర్ బీట్స్ ష్రెడ్ హెడ్‌ఫోన్స్ (ColorWare Beats Shred Headphones):
ధర అంచనా: రూ.66,500.
లభ్యమయ్యే చోటు: colorware.com

లగ్జరీ హెడ్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

3.) స్టైల్ బై బ్లాపుంక్ట్ (Style by Blaupunkt):
ధర అంచనా రూ.14,990
లభ్యమయ్యే చోటు: FlipKart.com

 

 

లగ్జరీ హెడ్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

4.) Hublot Inspire by Monster:
ధర అంచనా రూ.1.2 లక్షలు
లభ్యమయ్యే చోటు హుబ్లాట్ స్టోర్స్,

లగ్జరీ హెడ్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

5.) ఫ్రిండ్స్ టేలర్ హెడ్ ఫోన్స్ (Frends Taylor headphones):
ధర అంచనా రూ.11,000.
లభ్యమయ్యే చోటు: Nordstorm.com,

లగ్జరీ హెడ్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

6.) యర్‌బడ్స్ ఫోకస్ ఇయర్ ఫోన్స్ (Yurbuds Focus earphones):
ధర అంచనా రూ.5,500.
లభ్యమయ్యే చోటు: యాపిల్ స్టోర్స్,

లగ్జరీ హెడ్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

7.) Tumi Headphones by Monster
ధర అంచనా రూ.28,000.
లభ్యమయ్యే చోటు: బెంగుళూరు (యూబీ సిటీ), ముంబయ్ (పల్లాడియమ్), న్యూఢిల్లీ (డీఎల్ఎఫ్ ఎంపోరియా).

లగ్జరీ హెడ్‌ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

8.) మైరిథమ్ (MiiRhythm):
ధర అంచనా: రూ.13,000,
లభ్యమయ్యే చోటు: FlipKart.com

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot