అంతరిక్షాన్ని జల్లెడ పడుతున్న 10 రోబోట్లు

Posted By:

అంతరిక్షం నుంచి అక్కడి స్థితిగతులను భూమి పై మనుషులకు వివరించగలిగే అనేక రోబోట్లన మనం తయారు చేసుకోగలిగాం. మానవ మేధస్సు నుంచి ఉద్భవించిన రోబోట్‌లు రోజు రోజుకు తామ వైజ్ఞానికి సామర్ధ్యాలను రెట్టింపుచేసుకుంటున్నాయి. భవిష్యత్‌లో ఈ మరయంత్రాలు మనుష్యులతో మరింత మమేకం కానున్నాయి. మానవమాత్రులు చేయలని పనులను ఈ మరయంత్రాలు చక్కబెడుతున్నాయి. ఈ క్రింది స్లైడ్ షోలో మీరు చూడబోతున్న 10 రోబోట్లు అంతరిక్ష రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇంకా చదవండి: యాపిల్ ఐఫోన్ 6ఎస్ రూమర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Hubble Space Telescope (హబ్బుల్ స్పేస్ టెలీస్కోప్)

Dextre (డెక్స్ ట్రీ)

Cassini (కాసినీ)

Robonaut 2 (రోబోనాట్ 2)

Robonaut 2: I can fly! (రోబోనాట్ 2: ఐ క్యాన్ ఫ్లై!)

Rosetta (రోసెట్టా)

Dawn (డాన్)

Mars Express (మార్స్ ఎక్స్‌ప్రెస్)

Curiosity (క్యూరియాసిటీ)

Opportunity (ఆపర్ట్యునిటీ)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జపాన్ శాస్త్ర్రవేత్తలు రూపొందించిన మాట్లాడగలిగే రోబోట్ ‘కైబో' ప్రత్యేక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేకమైన రోబోట్ మానవ సమూహంతో మమేకం కాగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ రోబోను అంతరిక్ష పరిశోధనల నిమిత్తం జపాన్ ప్రభుత్వం ఉపయోగించనుంది. అంతరిక్షంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన ఘనత రష్యా దక్కించుకోగా, చంద్రుడి పై కాలు మోపిన ఘనత అమెరికా సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో మొట్టమొదటి రోబో వ్యోమగామాను అంతరిక్షానికి పంపి తన ఘనతను చాటుకోవాలని జపాన్ తాపత్రయపడుతోంది. కైబో రోబోట్ పనితీరు క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

English summary
10 Amazing Robots That are in Space Right Now. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot