యాపిల్ ఐఫోన్ 6ఎస్ రూమర్లు

Posted By:

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో విడుదలై 6 నెలలు కావస్తోంది. అంటే, 2015లో విడుదల కాబోయే ఐఫోన్ మోడళ్లకు ఇంకా 6 నెలలు మాత్రమే సమయం ఉంది. యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌ల విడుదలకు సంబంధించి సమయం దగ్గరపడుతోన్న నేపధ్యంలో యాపిల్ అప్ కమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి రకరకాల రూమర్లు మార్కెట్లో వినిపిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా త్వరలో విడుదల కాబోయే యాపిల్ ఐఫోన్ 6ఎస్‌కు సంబంధించి ఇంటర్నెట్ సర్కిళ్లలో హల్‌చల్ చేస్తోన్న పలు ఆసక్తికర రూమర్లను మీముందుంచుతున్నాం....

ఇంకా చదవండి: నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2015లో విడుదల కాబోయే కొత్త ఐఫోన్ మోడల్స్ ఐఫోన్6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌గా ఉండొచ్చు..

కాన్సెప్ట్ డిజైనర్ : Grisha Serov

ఐఫోన్ 6ఎస్ 4.7 అంగుళాల, ఐఫోన్ 6ఎస్ ప్లస్ 5.5 అంగుళాల స్ర్కీన్‌లను కలిగి ఉండొచ్చు..

యాపిల్ ఐఫోన్ 6ఎస్ కాన్సెప్ట్ డిజైనర్: Grisha Serov

ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల డిజైనింగ్ 2014లో విడుదలైన ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ తరహాలోనే ఉండొచ్చు.

డిజైనర్ : Grisha Serov

ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్ 32జీబి మెమరీ వేరియంల్ నుంచి అందుబాటులో ఉండే అవకాశముంది.

కాన్సెప్ట్ డిజైనర్ : Grisha Serov

ఐఫోన్ 6ఎస్, 6 ఎస్‌ప్లస్ ఫోన్‌లలో రెండు అత్యుత్తమ కెమెరాలను పొందుపరిచే అవకాశం

యాపిల్ ఐఫోన్ 6ఎస్ కాన్సెప్ట్
డిజైనర్ : Grisha Serov

యాపిల్ ఐఫోన్ 6ఎస్ కాన్సెప్ట్
డిజైనర్ : Grisha Serov

యాపిల్ ఐఫోన్ 6ఎస్ కాన్సెప్ట్
డిజైనర్ : Grisha Serov

యాపిల్ ఐఫోన్ 6ఎస్ కాన్సెప్ట్
డిజైనర్ : Grisha Serov

యాపిల్ ఐఫోన్ 6ఎస్ కాన్సెప్ట్
డిజైనర్ : Grisha Serov

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 6S Rumors. Readm More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot