ఆలోచించాలే గాని ఎన్నెన్నో మార్గాలు

Posted By:

మనసు పెట్టి ఆలోచించాలే గాని ఏ సమస్యకైనా మార్గం ఇట్టే దొరికేస్తుంది. ఫోన్ ఛార్జింగ్ విషయంలోనూ కొత్తగా ఆలోచించిన పలువురు మొబైల్ ఫోన్ ను ఇలా కూడా చార్జ్ చేసుకోవచ్చని నిరూపించారు.

(చదవండి: బడా బాబుల కోసం ఖరీదైన వస్తువులు )

మనిషి మూత్రాన్ని ఉపయోగించుకుని మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకునే విధానాన్ని యూకే శాస్త్రవేత్తలు బృందం కనుగొంది. ఈ అంశం పై బ్రిస్టోల్ రోబోటిక్స్ లాబరెటరీలో నిర్విరామంగా శ్రమించిన పరిశోధకుల బృందం మునిషి మూత్రం నుంచి సెల్‌ఫోన్ ఛార్జింగ్‌కు అవసరమైన విద్యత్ శక్తిని వెలికితీసే విషయం సఫలీకృతమైంది. పనికిరాని వ్యర్థంగా భావించే మనిషి మూత్రం ద్వారా సెల్‌ఫోన్‌కు అవసరమైన విద్యుత్ శక్తికి రాబట్టడం నిజంగా గొప్ప అంశమని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఐయోనిస్ ఇరోపౌలాస్(యూనివర్శిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాడ్) అన్నారు. ఈ పరిశోధనలో భాగంగా మైక్రోమైల్ ఫ్యూయల్ సెల్ (ఎమ్ఎఫ్‌సీ) అనే ఎనర్టీ కన్వర్టర్‌ను ఉపయోగించి సేంద్రీయ పదార్థామైన మూత్రం ద్వారా విద్యుత్‌ను రాబట్టినట్లు పరిశోధకలు వెల్లడించారు.

(చదవండి: పిడుగు ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ చార్జింగ్.. వినూత్న మార్గాలు

శీతల పానీయంతో పనిచేసే కోలా చార్జర్ 

ఫోన్ చార్జింగ్.. వినూత్న మార్గాలు

వుడ్ బర్నర్ చార్జర్ వుడ్ బర్నర్ చార్జర్

ఫోన్ చార్జింగ్.. వినూత్న మార్గాలు

బ్రీత్ గాడ్జెట్ చార్జర్

ఫోన్ చార్జింగ్.. వినూత్న మార్గాలు

బోన్సాయి ట్రీ ఛార్జర్ బోన్సాయి ట్రీ ఛార్జర్

ఫోన్ చార్జింగ్.. వినూత్న మార్గాలు

విండ్ పవర్ చార్జర్ విండ్ పవర్ చార్జర్

ఫోన్ చార్జింగ్.. వినూత్న మార్గాలు

ఫుట్ పంప్ చార్జర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కెన్యాలోని నైరోబి ప్రాంతానికి చెందిన రియాన్ జాన్స్టోన్ వేడినీటి ద్వారా మొబైల్‌ను ఛార్జ్ చేసుకునే ‘బాటిల్ ఛార్జర్'ను వృద్ధి చేసాడు. వేడినీటి ద్వారా చిన్నపాటి టర్బైన్‌ను రన్ చేయటం ద్వారా విడుదలయ్యే విద్యత్ శక్తితో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చని రియాన్ అంటున్నాడు.ఈ బాటిల్ ఛార్జర్ సుమారు 100 డిగ్రీల సెల్సియస్ కలిగిన వేడి నీటి ద్వారా విద్యుత్‌ను సృష్టించగలదని రూపకర్త ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ ఇంకా ఎంపీత్రీ ప్లేయర్‌లను ఈ వేడినీటి యంత్రం సునాయసంగా ఛార్జ్ చేస్తుంది.

(చదవండి:)

English summary
10 awfull ways to charge your phone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot