ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Written By:

మీ స్మార్ట్‌ఫోన్ యూసేజ్‌లో భాగంగా ప్రైవసీ ఇంకా సెక్యూరిటీకి పెద్దపీట వేస్తున్నారా..? అయితే మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండాలి. లేటెస్ట్‌గా అందుబాటులోకి వచ్చిన ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ ముఖ్యంగా ఈ మధ్య విడుదలవుతున్న ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌లలో కనిపిస్తోంది. ముఖ్యంగా చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్‌లలో ఈ ఫీచర్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో మార్కెట్లో లభ్యమవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లను వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More :  హానర్ 7 : 10 స్టన్నింగ్ ఫీచర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

హువావీ హానర్ 7

ఆధునిక ఇంటర్నెట్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన Huawei Honor 7 స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.. 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 423 పీపీఐ), 64 బిట్ ఆక్టా‌కోర్ కైరిన్ 935 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆర్మ్ మాలీ - టీ628 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ ఆధారంగా డిజైన్ చేసిన లేటెస్ట్ వర్షన్ EMUI 3.1పై ఫోన్ రన్ అవుతుంది. 20 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్, ఎఫ్ /2.0 aperture, 6-లెన్స్ మాడ్యుల్, సఫైర్ గ్లాస్ ప్రొటెక్షన్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్.

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5 కాంపాక్ట్

స్పెషల్ ఫీచర్లు:

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, ఆక్టా‌కోర్ సీపీయూ, 64 బిట్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

వన్‌ప్లస్ 2

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మిజు ఎంఎక్స్5

ఫింగర్ ప్రింట్ స్కానర్, 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిస్యలూషన్ 1080x1920పిక్సల్స్), 2.4గిగాహెర్ట్జ్ 64 బిట్ మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఒప్పో ఆర్7 ప్లస్

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), 615 ఆక్టాకోర్ 64 బిట్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్,
13 మెగాపిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్278 కెమెరా, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా.

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 సాక్, 2జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720), ఆక్టా కోర్ ఎక్సినోస్ (1.8గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్) ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560x 1440పిక్సల్స్), ఆక్టాకోర్ ఎక్సినోస్ 7420 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ ఎం9+

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5.2 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్), 2.2గిగాహెర్ట్జ్ మీడియా టెక్ హీలియో ఎక్స్10 ఆక్టా-కోర్ ప్రాసెసర్, పవర్‌వీఆర్ జీ6200 జీపీయూ, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 7 యూజర్ ఇంటర్‌ఫేస్, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్).

 

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ప్రీమియమ్

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5.5 అంగుళాల 4కే రిసల్యూషన్ డిస్‌ప్లే.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best Smartphones With Fingerprint Sensor for smartphone security. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot