అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

Posted By:

గత కొంత కాలంగా యాపిల్ అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్న యాపిల్ వాచ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన పలు దేశాల్లో లభ్యమవుతోంది. వైవిధ్యమైన యాపిల్ ట్రేడ్‌మార్క్ పీచర్లతో రూపొందించబడి ఈ వాచ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు జూన్-జూలై నాటికల్లా భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

(ఇంకా చదవండి: బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (మే 2015))

భారత విపణిలో ప్రాథమిక మోడల్ యాపిల్ స్మార్ట్‌వాచ్ ధర రూ.30,000 పై చిలుకు ఉండొచ్చని ఓ అంచనా. గోల్డ్, అల్యూమినియం ఇంకా స్టీల్ వేరియంట్‌లలో యాపిల్ తన వాచ్‌లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాపిల్ వాచ్ కోసం డిజైన్ చేయబడిన పలు ప్రత్యేకమైన స్టాండ్స్‌ను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 chic Apple Watch stands to fit any style. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot