Home
News

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

కష్టపడి ఏదో ఒకటి సాధించాలన్న తపన ప్రతిఒక్కరిలోనూ ఏదో ఒక మూల దాగి ఉంటుంది. వాస్తవానికి ఇది సహజసిద్ధంగా ఏర్పడే మానవ నైజం. చేతిలో డబ్బుండి, ఆ డబ్బు ద్వారా సాధించే సక్సెస్ అంతగా సంతృప్తినివ్వకపోవచ్చుగానీ, దుర్భరమైన పరిస్థితుల నడుమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వాటి ఫలితంగా సాధించే సక్సెస్ చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. వ్యక్తిగతంగా ఎంతో కష్టపడి ఈ రోజున టెక్నాలజీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకన్న పలువురు ప్రముఖుల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: రూ.6,000 తగ్గింపు, ఇది ఫిక్స్!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

మరిస్సా మేయర్
యాహూ! కంపెనీ ప్రెసిడెంట్ ఇంకా సీఈఓ

ఈమె మొదటి ఉద్యోగం: గ్రోసరీ స్టోర్ క్లర్క్

 

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

జెఫ్ బిజోస్,
అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ
ఈయన మొదటి ఉద్యోగం: మెక్‌డొనాల్డ్స్ టీమ్ మెంబర్

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

జాన్ కౌమ్
వాట్సాప్ సీఈఓ ఇంకా సహ వ్యవస్థాపకులు
ఈయన మొదటి ఉద్యోగం: ఫ్లోర్ స్వీపర్

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

మైకేల్ డెల్,
డిల్ ఇంక్ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ
ఈయన మొదటి ఉద్యోగం: డిష్ వాషర్, బస్ బాయ్

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

టోనీ ఫాడెల్
నెస్ట్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ
ఈయన మొదటి ఉద్యోగం: ఎగ్ సెల్లర్

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

రీడ్ హాస్టింగ్స్
నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థపాకలు ఇంకా సీఈఓ
ఈయన మొదటి ఉద్యోగం: వ్యాక్యుమ్ క్లీన్ సేల్స్‌మాన్

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

Susan Wojcicki
యూట్యూబ్ సీఈఓ
ఈమె మొదటి ఉద్యోగం: రెస్టారెంట్ హోస్టెస్

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

షెరిల్ శాండ్‌బెర్గ్
ఫేస్‌బుక్ సీఓఓ
ఈమె మొదటి ఉద్యోగం: రిటైల్ క్లర్క్

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

కార్లీ ఫయోరినా,
ప్రముఖ రాజకీయ వేత్త ఇంకా హ్యూలెట్ ప్యాకర్డ్ కంపెనీ మాజీ సీఈఓ
ఈమె మొదటి ఉద్యోగం: సెక్రటరీ

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

ఖాళీ జేబు.. బతుకు నేర్పింది!

బిల్ వాట్కిన్స్

సీగేట్ టెక్నాలజీ మాజీ సీఈఓ ఇంకా ఇమెర్జీ పవర్ సిస్టమ్స్ ప్రస్తుత సీఈఓ
ఈయన మొదటి ఉద్యోగం: మెంటల్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీ

 

Best Mobiles in India

English summary
10 completely unglamorous first jobs of tech world superstars. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X