రూ.6,000 తగ్గింపు, ఇది ఫిక్స్!

Posted By:

తమ ఎంఐ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రముఖ చైనా ఫోన్ ల కంపెనీ షియోమి భారత్ లో తమ 64జీబి వేరియింట్ ‘ఎంఐ 4' స్మార్ట్ ఫోన్ పై కొద్ది రోజుల క్రితం తాత్కాలిక ధర తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ధర తగ్గింపు శాస్వుతం చేస్తూ షియోమి ఇండియా ఓ ట్వీట్‌ను విడుదల చేసింది.

Read More: రిలయన్స్ నుంచి 4జీ ఫోన్స్
శాస్వుత ధర తగ్గింపుతో లభ్యమవుతోన్న ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్‌లను షియోమి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా పొందవచ్చు. విడుదల సమయంలో షియోమి ఎంఐ 4 64జీబి వర్షన్ ధర రూ.23,999గా ఉండగా ప్రస్తుత ధర రూ.17,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

64జీబి షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

Read More: బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆధారంగా డిజైన్ చేసిన ఎంఐయూఐ 6 యూజర్ ఇంటర్ ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (క్విక్ చార్జింగ్ టెక్నాలజీతో). కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్).

English summary
Xiaomi Mi 4 64GB gets a permanent price cutXiaomi Mi 4 64GB gets a permanent price cut. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot