చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Posted By:

తన స్మార్ట్‌ఫోన్‌ల సునామీతో భారత్ మార్కెట్‌‌ను ముంచెత్తుతోన్న చైనా ఫోన్‌ల కంపెనీ షియోమి మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. షియోమి సంస్థ ప్రస్తుతానికి  ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పవర్ బ్యాంక్స్, హెడ్‌ఫోన్స్ వంటి ఉపకరణాలను విక్రయిస్తోంది. చైనా మార్కెట్లో షియోమి ఉత్పత్తుల సంఖ్య కాస్తంత పెద్దదిగానే ఉంది. షియోమి, తన సొంత ఇలాకాలో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోన్న 10 క్రియేటివ్ గాడ్జెట్స్‌ను ఇప్పుడు చూద్దాం...

Read More : చేసేది గూగుల్ ఉద్యోగం.. ఉండేది ట్రక్‌లో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Mi Wi-Fi Tank Model Toy

చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Xiaomi Portable Laptop Bag

చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Mi Portable Keychain

చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Xiaomi Genuine Leather Wallet

చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Mi Bunny Transparent Sugar Pot

చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Xiaomi Portable Water Cup

చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Mi Key

చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Xiaomi Trolley Bag

చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Xiaomi TDS Pen

చైనా మార్కెట్లో షియోమి విక్రయిస్తోన్న క్రియేటివ్ గాడ్జెట్స్

Xiaomi Macro Lens

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Crazy Xiaomi Products That Will Surprise You. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot