డబ్బున్న పేదోళ్లు...

|

పొదుపుగా జీవించాలనుకోవటం ఎంతో స్పూర్తిదాయకం. కోట్ల ఖరీదు చేసే సంపద ఉన్నప్పటికి నిరాడంబరంగా జీవించాలనుకునే వ్యక్తులే జీవితంలో అంతకంతకు పైకెదుగుతారు. ఈ శీర్షికలో ప్రస్తావించబోయే 10 టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లు పొదపుగా జీవించటంలో ఎంతో నేర్పరులు. టెక్నాలజీ విభాగంలో అత్యుత్తమంగా రాణించి వేల కోట్ల ఆస్తలను గడించిన వీరు సాధారణంగా జీవించేందుకే ఇష్టపడతారు.

ఇంకా చదవండి: గెలాక్సీ ఎస్6 త్వరలో ఐరన్ మ్యాన్ ఎడిషన్‌లో

డబ్బున్న పేదోళ్లు...
 

డబ్బున్న పేదోళ్లు...

డేవిడ్ చెరిటన్, స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్ ఇంకా అరిస్టా నెట్‌వర్క్ సహ వ్యవస్థాపకులు ఈయన నికర ఆస్తుల విలువ 2.8 బిలియన్ డాలర్లు. ఈ 63 సంవత్సరాల బిలియనీర్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఇప్పటికి కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెబుతున్నారు. తన మేదో సంపత్తితో వేల కోట్లు అర్జించిన ఈ ప్రొఫెసర్ లారీపేజ్, సెర్జీబ్రిన్‌లను తన వద్దకు పిలుపించుకుని తమ గూగుల్ ప్రాజెక్టును వివరించివల్సింగా కోరారు. ప్రాజెక్ట్ నచ్చటంతో డేవిడ్ చెరిటన్ గూగుల్ కంపెనీలో 100,000 డాలర్లను పెట్టుబడిగా పెట్టారు.అన్ని కోట్లు ఆస్తి ఉన్నప్పటికి సాదాసీదా జీవితాన్నిమాత్రమే డేవిడ్ చెరిటన్ ఇష్టపడతారు. 1986 మోడల్ వోక్స్‌వేగన్‌ కారునే ఆయన ఉపయోగిస్తున్నారు. 30 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో నివశిస్తున్నారు.

డబ్బున్న పేదోళ్లు...

డబ్బున్న పేదోళ్లు...

చార్లీ ఇర్జెన్ (చైర్మన్, డిష్ నెట్‌వర్క్) ఈయన నికర ఆస్తుల విలువ 16.3బిలియన్ ఖర్చు విషయంలో చార్లీ చాలా పొదుపుగా ఉంటారు. తన లంచ్ బాక్సును తానే తయారు చేసుకుటారు.

ప్రయాణ సమయాల్లో సహచరులతో కలిసి హోటల్ గదులను షేర్ చేసుకుంటారు.

డబ్బున్న పేదోళ్లు...

డబ్బున్న పేదోళ్లు...

నికర ఆస్తుల విలువ 22.8 బిలియన్ డాలర్లు

సాదాసీదా జీవితాన్ని మాత్రమే జాక్ మా ఇష్టపడతారు.

డబ్బున్న పేదోళ్లు...

డబ్బున్న పేదోళ్లు...

పియరీ ఓమిడ్యార్ (ఈబే వ్యవస్థపాకులు ఇంకా చైర్మన్) పియరీ ఓమిడ్యార్ (ఈబే వ్యవస్థపాకులు ఇంకా చైర్మన్) ఈయన నికర ఆస్తుల విలువ 8.1 బిలియన్ డాలర్లు ఈ బిలియనీర్ఖ ర్చు విషయంలో ఆచితూచి స్పందిస్తారు.

డబ్బున్న పేదోళ్లు...
 

డబ్బున్న పేదోళ్లు...

ఈయన నికర ఆస్తుల విలువ 200 మిలియన్ డాలర్లు సాదాసీదా జీవనశైలిని మాత్రమే కార్ప్ ఇష్టపడతారు.

డబ్బున్న పేదోళ్లు...డబ్బున్న పేదోళ్లు...

డబ్బున్న పేదోళ్లు...డబ్బున్న పేదోళ్లు...

అజీమ్ ప్రేమ్‌జీ (చైర్మన్, విప్రో లిమిటెడ్) ఈయన నికర ఆస్తుల విలువ 15.4 బిలియన్ డాలర్లు భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన అజీమ్ ప్రేమ్‌జీ డబ్బును అవసరం మేరకే ఖర్చుపెడతారు. ఈయన్ ఎయిర్‌‌పోర్ట్ నుంచి విప్రో ఆఫీసులకు మూడు చక్రాల ఆటో రిక్షాలలో ప్రయాణిస్తారు. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ఉద్యోగులకు గుర్తుచేస్తుంటారు.

డబ్బున్న పేదోళ్లు...

డబ్బున్న పేదోళ్లు...

ఈయన నికర ఆస్తులు విలువ 200 మిలియన్ డాలర్లు.

సాదాసీదా జీవనశైలిని మాత్రమే బిజ్ ఇష్టపడతారు.

డబ్బున్న పేదోళ్లు...

డబ్బున్న పేదోళ్లు...

ఈయన నికర ఆస్తుల విలువ 6.8 బిలియన్ డాలర్లు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలను చెవిచూసిన జాన్ కౌమ్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేయటాన్ని ఏ మాత్రం ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు సాదాసీదా జీవనాన్నే ఇష్టపడతారు.

డబ్బున్న పేదోళ్లు...

డబ్బున్న పేదోళ్లు...

ఈయన నికర ఆస్తులు విలువ 400 మిలియన్ డాలర్లు. టిమ్ కుక్ సాదాసీదా జీవనాన్నే ఇష్టపడతారు. ఖర్చు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు.

డబ్బున్న పేదోళ్లు...

డబ్బున్న పేదోళ్లు...

ఈయన నికర ఆస్తుల విలువ 30.9 బిలియన్ డాలర్లు డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేయటాన్ని సెర్జీ బ్రిన్ ఏ మాత్రం ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు సాదాసీదా జీవనాన్నే ఇష్టపడతారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
10 extremely wealthy tech executives who choose to live normal life. Read More in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X