గెలాక్సీ ఎస్6 త్వరలో ఐరన్ మ్యాన్ ఎడిషన్‌లో

|

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ సామ్‌సంగ్ త్వరలో స్పెషల్ ఐరన్ మ్యాన్ ఎడిషన్ గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సామ్‌సంగ్ మొబైల్ డివిజన్ మార్కెటింగ్ హెడ్ లీ యంగ్ హీ కొరియా టైమ్స్‌కు వెల్లడించారు. రెండ్ ఇంకా గోల్డ్ ఎడిషన్‌లలో లభ్యమయ్యే ఈ ఫోన్‌లను మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం విడుదల చేయనున్నారు.

(ఇంకా చదవండి: అప్పటి నుంచి ఇప్పటి వరకు మెసేజింగ్ ఏలా విస్తరించిందంటే..?)

ఎవెంజర్స్ 2 - ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ సినిమా ప్రమోషన్ నిమిత్తం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సామ్‌‌సంగ్ ఈ ఎడిషన్ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. 2015 ముగింపు నాటికి 70 మిలియన్ల ఎస్6 ఎడ్జ్, ఎస్6 హ్యాండ్‌సెట్‌లను విక్రయించే లక్ష్యంతో సామ్‌సంగ్ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
IRON MAN EDITION OF SAMSUNG GALAXY S6 AND S6 EDGE COMING SOON. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X