అంతరిక్షంలోకి మనుషుల కంటే ముందే!

Posted By:

అంతరిక్షంలో మానవల కంటే ముందుగా జంతువులు అడుగుపెట్టాయి. అంతరిక్షంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు స్పేస్ ఏజెన్సీలు మొట్టమొదటగా జంతువులు (నాన్ - హ్యుమన్స్)ను ఎంపిక చేసుకున్నాయి. అంతరిక్షంలో కాలు మోపిన్ 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాముల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

(చదవండి: 10 బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు (జూన్ 2015))

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1957 నవంబర్ 3వ తేదీన

అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాములు

1957 నవంబర్ 3వ తేదీన రష్యా ప్రయోగించిన ‘స్సుట్నిక్ 2' (Sputnik 2) ఉపగ్రహంలో లైకా అనే కుక్కను పంపించారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి జంతువు ఇదే. వెనక్కి తిరిగొచ్చే అవకాశం లేకపోవటంతో కొన్ని గంటల వవ్యధిలోనే ఈ కుక్క మరణించింది.

1961లో హ్యామ్ అనే చింపాంజీని

అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాములు

1961లో హ్యామ్ అనే చింపాంజీని అంతరిక్షంలోకి దిగ్విజయంగా పంపగలిగారు.

1973లో అనితా, అరాబిల్లా అనే రెండు సాలి పురుగులను

అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాములు

1973లో అనితా, అరాబిల్లా అనే రెండు సాలి పురుగులను స్కైల్యాబ్ 3 స్పేస్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపగలిగారు.

1963 అక్టోబర్ 18న ఫ్రెంచ్ ఫెలిక్స్ అనే పిల్లిని

అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాములు

1963 అక్టోబర్ 18న ఫ్రెంచ్ ఫెలిక్స్ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపింది. ఆ తర్వాత అది భూమిపైకి క్షేమంగా తిరిగి వచ్చింది.

రెండు తాబేళ్లు

అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాములు

1968లో సోవియట్ యూనియన్ రెండు తాబేళ్లను జాండ్ 5 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపగలిగింది. స్వల్ప్ అస్వస్థత మినహా ఇవి క్షేమంగా
భూమికి తిరిగి వచ్చాయి.

1973లో రెండు చేపలను

అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాములు

అంతరిక్షంలో లోదైన అధ్యయనం నిమిత్తం 1973లో రెండు చేపలను స్కైల్యాబ్ 3 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించగలిగారు.

1970లో రెండు కప్పలను అంతరిక్షంలోకి

అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాములు

1970లో ఆర్బిటింగ్ ఫ్రాగ్ ఓటోలిత్ (ఓఎఫ్ఓ) అనే ప్రోగ్రామ్ పేరుతో నాసా రెండు కప్పలను అంతరిక్షంలో పంపింది.

1985లో నిర్వహించిన బయోన్ 7 మిషన్‌లో భాగంగా

అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాములు

1985లో నిర్వహించిన బయోన్ 7 మిషన్‌లో భాగంగా రెండు కోతులతో పాటు 10 నీటి ఉడుములను అంతరిక్షంలోకి పంపారు.

మొదటి గయనా పంది

అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాములు

మార్చి 9, 1961లో దివికిఎగసిన సోవియల్ స్పుట్నిక్ 9 స్పేస్‌క్రాఫ్ట్ వెంట మొదటి గయనా పందిని పంపిచారు.

1950 నుంచి ఎలుకలను అంతరిక్షంలో పంపే ప్రయోగాలు

అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగాములు

1950 నుంచి ఎలుకలను అంతరిక్షంలో పంపే ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Famous Non-Human Astronauts. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot