ఐఫోన్ హ్యండ్ క్లచ్ అయింది

Written By:

టెక్నాలజీ రోజు రోజుకీ పెరిగిపోతోంది. యువత కొత్త కొత్త గాడ్జెట్ వైపు అడుగులు వేస్తోంది..కొత్త కొత్త కాన్సప్ట్ లు ఏమి వస్తున్నాయో చూసి వాటికి తెగ ఆకర్షిలవుతున్నారు. అలాగే వారు కూడా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ముందుకొస్తున్నారు. సో ఇక్కడ మీకు ఓ పది కొత్త కాన్సెప్ట్ లను పరిచయం చేస్తున్నాం. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: చందమామపై డ్యాన్స్‌లేస్తున్న ఏలియన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. హ్యండ్ క్లచ్ గా ఐ ఫోన్

మీ ఐ ఫోన్ ను హ్యండ్ క్లచ్ గా వాడితే ఎలా ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ అదిరిపోయింది కదా.

2.కలర్ ఛేంజ్ పెన్

మీకు వాడే పెన్ను అక్షరానికోసారి కలర్ చేంజ్ అయితే ఎలా ఉంటుంది.

3.సోనీ ఫోన్ ఇలా ఉంటుందా

సోనీ ఫోన్ ఇలా ఉంటే అదిరిపోద్ది మరి.

4.ఇది న్యూస్ పేపర్ కాదు

అది న్యూస్ పేపర్ అనుకుంటున్నారా..కాదు కొత్త కాన్సెప్ట్ లో ఓ భాగం

5. చైన్ కీ బోర్డ్

మీ కీ బోర్డ్ ను చైన్ లాగా వాడుకుంటే ఎలా ఉంటుంది.

6. ఐ ప్యాడ్ ప్యూచర్ కాన్సప్ట్

ఐ ప్యాడ్ ఫ్యూచర్ కాన్సప్ట్ ఇలా ఉంటుందేమో మరి

7. ఫోన్ ఛార్జరే ఎయిర్ మాస్క్

మీ ఫోన్ ఛార్జరే ఎయిర్ మాస్క్ అయితే ఎలా ఉంటుంది.

8.విస్ట్ బ్యాండే మ్యూజిక్ ప్లేయర్

మీ విస్ట్ బ్యాండ్ నే మ్యూజిక్ ప్లేయర్ గా మార్చేయండి

9. డ్రాయింగ్ ఆర్ట్

డ్రాయింగ్ ఆర్ట్ ని ఇలా ట్రై చేయండి

10. రోల్ ఫోన్ కాన్సెప్ట్

రోల్ పోన్ కాన్సెప్ట్ కొత్తగా ఇలా ట్రై చేస్తే పోలా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write 10 Gadgets People Dream To Own
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot