తెరపైకి ‘YouTube Red’

Posted By:

ఆన్‌లైన్ వీడియోల ప్రపంచం యూట్యూబ్ ‘YouTube Red' సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్ర్కిప్షన్ సర్వీసును గతవారం అనౌన్స్ చేసింది. నెలవారీ 9.99డాలర్ల (మన కరెన్సీ ప్రకారం రూ.650)ను చెల్లించటం ద్వారా ఈ పెయిడ్ సబ్‌స్టేషన్‌ను నెటిజనులు యాక్టివేట్ చేసుకోవచ్చు.

Read More : దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

ప్రస్తుతానికి యూఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న యూట్యూబ్ రెడ్‌ ద్వారా యాడ్స్‌లేని వీడియోలు, సినిమాలు, పాపులర్ టీవీ సిరీస్‌లు, అన్‌లిమిటెడ్ మ్యూజిక్ ఆల్బమ్స్‌ను ఆస్వాదించవచ్చు. యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

YouTube Red సబ్‌స్ర్కిప్షన్ సర్వీసులో భాగంగా వీడియోలను మొబైల్ లేదా పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

YouTube Red సబ్‌స్ర్కిప్షన్ సర్వీసును పొందేందుకు యాపిల్ ఐఓఎస్ యూజర్లు కొద్దిగా ఎక్కువ మొత్తాని చెల్లించాల్సి ఉంటుంది. వీరు నెలవారీ చందా క్రింద 12.99 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

YouTube Red సబ్‌స్ర్కిప్షన్ అనేక సర్వీసులను కవర్ చేస్తుంది. మెయిన్ లైన్ యూట్యూబ్, యూట్యూబ్ గేమింగ్, యూట్యూబ్ కిడ్స్, యూట్యూబ్ మ్యూజిక్ వంటి సర్వీసులను YouTube Redలో యాక్సెస్ చేసుకోవచ్చు.

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

YouTube Red పెయిడ్ సబ్‌స్ర్కిప్షన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చినప్పటికి. యూట్యూబ్ ఫ్రీ వర్షన్ అందుబాటులోనే ఉంటుంది.

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

YouTube Red పెయిడ్ వర్షన్‌లో భాగంగా కంటెంట్‌ను మొబైల్ డివైస్‌లలోకి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో వీక్షించవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ప్లే ఆప్షన్ కూడా యూట్యూబ్ రెడ్ అందిస్తోంది.

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

YouTube Red పెయిడ్ వర్షన్ ద్వారా చేకూరే ప్రయోజనాలు
- యాడ్-ఫ్రీ వీడియోలు
- ఆఫ్‌లైన్ మోడ్
- బ్యాక్‌గ్రౌండ్ ప్లే

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

గూగుల్ యూట్యూబ్ మ్యూజిక్ పేరుతో సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లో వివిధ మ్యూజిక్ ఆర్టిస్ట్‌లకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ రెడ్‌లో ఆస్వాదించవచ్చు.

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

YouTube Red పెయిడ్ వర్షన్ ప్రస్తుతానికి యూఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 2016నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది.

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ రెడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యూట్యూబ్ రెడ్ నెలవారీ సబ్‌స్ర్కిప్షన్ ధర 9.99 డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ.650)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Interesting Facts You Should Know About YouTube Red. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting