Home
News

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ విడుదలకు ఇంకా నాలుగు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికి ఈ అప్‌కమింగ్ డివైజ్ గురించి చర్చించుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యాపిల్ సంస్ద ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర రూమర్లు ఇంటర్నెట్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో పలు ఆసక్తికర పీచర్లను మీముందుకు తీసుకురావటం జరుగుతోంది...

(ఇంకా చదవండి: ఇక గూగుల్ మ్యాప్స్‌లో రైళ్ల వివరాలు)

మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేసింది. ఒకే సమయంలో కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ కార్యకలాపాలకు యాపిల్ అనుమతిస్తుంది. యాపిల్ ఐఫోన్‌లలో ప్రస్తుత వర్షన్‌గా ఐఫోన్5ఎస్‌గా ఉంది. ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు.

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ రోజ్ గోల్డ్ ఎడిషన్‌లో లభ్యమయ్యే అవకాశం. గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే మోడల్స్‌లో యాపిల్ ఐఫోన్‌లు ఇప్పటికే లభ్యమవుతున్నాయి.

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ 12 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం,

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

వాయిస్ క్వాలిటీని మరింత మెరుగుపరిచే క్రమంలో యాపిల్ తన వర్షన్ ఐఫోన్ లో కొత్త మైక్రోఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం.

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ ఆధునీకరించబడిన 2జీబి ర్యామ్ అలానే ఏ9 ప్రాసెసర్ ను కలిగి ఉండే అవకాశం.

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

యాపిల్ తన తరువాతి వర్షన్ ఐఫోన్ రూపకల్పనలో భాగంగా భిన్నమైన కేసింగ్ మెటీరియల్స్ ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ సఫైర్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం.

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్‌లో మరిన్ని గెస్ట్యర్ కంట్రోల్ ఫీచర్లను చూసే అవకాశం.

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ ఫోర్స్ టచ్ టెక్నాలజీతో లభ్యమయ్యే అవకాశం. ఈ తరహా టెక్నాలజీ ఇప్పటికే యాపిల్ వాచ్ లో పొందుపరిచారు.

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

ఆధునీకరించబడిన టచ్ ఐడీతో

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

తరువాతి ఐఫోన్‌లో 10 ఆసక్తికర ఫీచర్లు..?

4.7, 5.5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో కొత్త ఐఫోన్‌లు లభ్యమయ్యే అవకాశం.

Best Mobiles in India

English summary
10 likely features of next iPhone. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X