మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

By Sivanjaneyulu
|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మీ చేతులో ఉంటే, ప్రపంచం మీ ముంగిట్లో ఉన్నట్లే. ఆండ్రాయిడ్ అందిస్తోన్న ఫీచర్లు స్మార్ట్ మొబైలింగ్ ప్రపంచానికే గర్వకారణంగా నిలుస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా పుట్టుకొస్తోన్న యాప్స్ ఆండ్రాయిడ్ యూజర్ల జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

స్మార్ట్‌ఫోన్‌ల బరిలోకి నోకియా, ఆండ్రాయిడ్‌తో రీఎంట్రీ

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం...

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

AVG Antivirus

డౌన్‍‌లోడ్ లింక్

ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రమాదకర వైరస్‌లు, మాల్వేర్లు ఇంకా స్పై‌వేర్ల నుంచి కాపడుతుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

Wynk

డౌన్‍‌లోడ్ లింక్

ఈ మ్యూజిక్ యాప్‌లో లక్షల సంఖ్యలతో పాటలతో పాటు రేడియో చానల్స్ కొలువుతీరి ఉన్నాయి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

Hike Messenger

డౌన్‍‌లోడ్ లింక్

భారతదేశపు అత్యుత్తమ యాప్‌లలో హైక్ మెసెంజర్ ఒకటి. ఈ చాటింగ్ యాప్ ద్వారా ఫోటోలు ఇంకా ఫైల్స్ ను చిటెకలో షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ పోటీగా ఈ యాప్ ఎదుగుతోంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

Paytm

డౌన్‍‌లోడ్ లింక్

Paytm యాప్ ద్వారా ఆన్‌లైన్ మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్, డేటా‌కార్డ్ రీచార్జ్, మొబైల్ యుటిలిటీ బిల్స్ చెల్లింపు వంటి సదుపాయాలను పొందవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

MSN Weather

డౌన్‍‌లోడ్ లింక్

ఈ వెదర్ యాప్ ద్వారా వాతావరణానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

Clean Master

డౌన్‍‌లోడ్ లింక్
ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్ ప్రొడక్టివిటీని పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆండ్రాయిడ్ ఆప్టిమైజర్, స్పీడ్ బూస్టర్, బ్యాటరీ సేవర్, యాంటీ వైరస్ ప్రొటక్షన్ వంటి ప్రత్యేకతలు క్లీన్ మాస్టర్ యాప్‌లో ఉన్నాయి. ఫోన్ మెమరీని క్లీన్ చేసి వైరస్ లను ఎప్పటికప్పుడు స్కాన్ చేయటంలో క్లీన్ మాస్టర్ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

Google Keep

యాప్ డౌన్‍‌లోడ్ లింక్

Just Dial

డౌన్‍‌లోడ్ లింక్

భారతదేశపు నెంబర్ 1 లోకల్ సెర్చ్ ఇంజిన్‌గా గుర్తింపుతెచ్చుకున్న Just Dial యాప్ ద్వారా అడ్రస్‌లు తెలుసుకోవటంతో పాటు, షాపింగ్, ట్రావెల్, ఫుడ్ వంటి ఐటమ్స్‌ను బుక్ చేసుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

Adobe Photoshop Express

యాప్ డౌన్‍‌లోడ్ లింక్
ఈ మొబైల్ యాప్ ద్వారా ఫోటోలను అత్యుత్తమంగా ఎడిట్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

Bing search

డౌన్‍‌లోడ్ లింక్

గూగుల్ సెర్చ్‌కు ప్రత్నామ్నాయంగా బింగ్ సెర్చ్ లభ్యమవుతోంది.

Best Mobiles in India

English summary
10 Must-have apps for your Android Smartphone.Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X