స్మార్ట్‌ఫోన్‌ల బరిలోకి నోకియా, ఆండ్రాయిడ్‌తో రీఎంట్రీ

Written By:

మొబైల్ ప్రియుల కలల బ్రాండ్ నోకియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మెరవబోతోంది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్ రిఎంట్రీ ఇవ్వబోతోన్న నోకియా మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ ఫోన్ చైనా సోషల్ మీడియా నెట్‌వర్క్ Weiboలో లీకైంది. నోకియా ఎన్1 టాబ్లెట్‌కు దగ్గర పోలికలను కలిగి ఉన్న ఈ డివైస్ ప్రీమియమ్ మెటల్ లుక్‌తో స్లీక్ బాడీని సంతరించుకుని ఉంది. నోకియా నుంచి రాబోతున్నఈ మొట్టమొదటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్, స్పెసిఫికేషన్‌ల పరంగాను ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 స్మార్ట్‌ఫోన్‌ల బరిలోకి నోకియా, ఆండ్రాయిడ్‌తో రీఎంట్రీ

ట్రెండు మారింది... రూ.6,999కే 3జీబి ర్యామ్ ఫోన్

ఫోన్ అనధికారిక స్పెక్స్:

5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0Marshmallow), ఇంటెల్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఈ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే విడుదలయ్యే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ కాన్సెప్ట్స్

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ కాన్సెప్ట్స్....

నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ కాన్సెప్ట్స్....

కియా ఆండ్రాయిడ్ ఫోన్ కాన్సెప్ట్స్....

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ కాన్సెప్ట్స్....

నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ కాన్సెప్ట్స్

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ కాన్సెప్ట్స్....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia Coming Back With Android Smartphone: Specs, Design, Rumors.Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot