నీళ్లే..ఛార్జింగ్

Posted By:

భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పర్యావరణాన్ని పరీరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. పెరుగుట విరుగుట కొరకేనన్న సామెతను గర్తుచేస్తూ విస్తరిస్తున్న సాంకేతికత పర్యావరణం పై తప్పుడు ప్రభావం చూపే అవకాశముందని పలువురు హెచ్చరిస్తున్నారు.

(Read More: వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు)

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆధునిక అవసరాలను తీర్చే 10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలను మీకు పరిచయం చేయబోతున్నాం. వీటి వినియోగం సహజసిద్దంగా ఉండటంతో పాటు పర్యావరణానికి ఏ మాత్రం చేటు చేకూర్చదు. సోలార్ వ్యవస్థ ఆధారంగా ఇవి స్పందిస్తాయి. భవిష్యత్‌లో వీటి వినియోగం తప్పనిసరి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలు

నీటి ఆధారంగా ఛార్జ్ అయ్యే ట్రావెల్ అలారమ్ క్లాక్
తయారు చేసిన వారు బిడాల్

10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలు

సోలార్ బ్యాటరీ
పేరు సోలియో మ్యగ్నీషియమ్ ఎడిషన్,
తయారు చేసిన వారు బెటర్ ఎనర్జీ సిస్టమ్స్

10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలు

ఫోటో మెమెరీ కార్డ్
పేరు ఐ-ఫై ఎక్స్‌ప్లోర్
తయారు చేసిన వారు ఐ-ఫై ఇంక్

10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలు

బయో‌డిగ్రేడబుల్ ల్యాప్‌టాప్

పేరు: బాంబో యూ6బీ - బీ1
తయరు చేసిన వారు అసుస్

10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలు

అల్టిమేట్ రీచార్జబుల్ బ్యాటరీ
తయారు చేసిన వారు మోఇక్సా ఎనర్జీ లిమిటెడ్

10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలు

ఎనర్జీ ఎఫీషియంట్ ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్
ఈ రీ డ్రైవ్ ను తయారు చేసిన వారు సింపుల్ టెక్

10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలు

సోలార్ పవర్ మీడియా ప్లేయర్
తయారు చేసిన వారు మీడియా స్ట్రీట్

10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలు

సోలార్ ఆధారిత హెడ్‌సెట్
తయారు చేసిన వారు ఐక్వా

10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలు

పోర్టబుల్ ఇకో ఫ్రెండ్లీ స్పీకర్లు
తయారు చేసిన వారు ఫ్యాషియోనేషన్

10 ఇకో ఫ్రెండ్లీ (పర్యావరణ స్నేహపూర్వక) సాంకేతిక ఉపకరణాలు

గ్రీన్ సెల్‌ఫోన్
పేరు 3110 ఇవాల్వ్, తయారు చేసిన వారు నోకియా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 New Eco-Friendly Travel Gadgets. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot