ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
అమెరికా అధ్యక్షుడు వినియోగించే సెల్‌ఫోన్ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. బరాక్ ఒబామా మనందరికీ తెలిసన బ్లాక్‌బెర్రీ ఫోన్‌నే ఉపయోగిస్తారు.

అయితే, ఆయన ఉపయోగించే బ్లాక్‌బెర్రీ మోడల్ ఫోన్ మరెవ్వరి దగ్గరా కనిపించదు. బ్లాక్‌బెర్రీ సంస్థ ఒబామా కోసం ప్రత్యేకంగా ఓ ఫోన్‌ను తయారు చేసింది. ఒబామా ఉపయోగించే ఫోన్ ప్రపంచంలోనే సురక్షితమైన ఫోన్ అని చెప్పటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒబామా ఫోన్‌లోని పలు ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...
సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
ప్రొఫెషనల్ హ్యాకర్స్ మొదలుకుని రాటు స్పై ఎజెన్సీల వరకు హ్యాక్ చేయలేని విధంగా ఒబామా ఉపయోగించే ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ ఇంకా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ డిజైన్ చేసింది

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
10 సంవత్సరాల కాలంగా ఒబామా బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
2008లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (ఎన్ఎస్ఏ) తమ అధ్యుక్షుడు వినియోగిస్తోన్న ఫోన్‌లో సెక్యూర్ వాయిస్ అనే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌తో పాటు పలు సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచింది. ఈ ఫీచర్లు ఎన్ఎస్ఏ వృద్థి చేసినవే.

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
ఒబామా వినియోగిస్తోన్న ప్రత్యేకమైన బ్లాక్‌బెర్రీ ఫోన్‌లో వాట్సాప్, సెల్ఫీ కెమెరా, గేమ్స్, టెక్స్టింగ్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉండవు.సెక్యూరిటీ కారణాల రిత్యా వీటిని ఫోన్ నుంచి తొలగించారు.

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
ఒబామా వినియోగించే ఫోన్‌లో కేవలం 10 నెంబర్లకు మాత్రమే ఫోన్ చేసే వీలు ఉంటుంది

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
ఆ పది మంది కూడా ఇదే తరహా ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను కలిగి ఉన్న ఫోన్‌లను మాత్రమే వినియోగిస్తారు.

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
ఒబామా తరచూ మాట్లాడే వారిలో వైస్ ప్రెసిడెంట్, స్టాఫ్ చీఫ్ ఆఫీసర్, పలువురు టాప్ అడ్వైజర్లు, ప్రెస్ సెక్రటరీ, తన భార్య అలానే ఇతర కుటుంబ సభ్యులు ఉంటారు.

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
ఒబామా వినియోగించే శక్తివంతమైన బ్లాక్‌బెర్రీ ఫొన్ సాధారణ టవర్ల సహాయంతో పనిచేయదు.

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
ఈ ఫోన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెక్యూర్ బేస్ స్టేషన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది.

ప్రపంచంలో అత్యంత సెక్యూరిటీ ఫోన్ ఒబామాదే!
ఈ టవర్ డివైజ్ ఐఎమ్ఈఐ నంబర్‌ను కనిపించకుండా చేస్తుంది. అంతేకాకుండా ట్రాక్ చేయడాన్ని నిరోధిస్తుంది. ఈ సెక్యూర్ బేస్ స్టేషన్‌ను ఒబామా ఎక్కడికి వెళితే అక్కడికి వైట్ హౌజ్ భద్రతా సిబ్బంది తరలిస్తారు.

Click it and Unblock the Notifications