గూగుల్ మ్యాప్‌లో ఎంత వెదికినా దొరకని ప్రదేశాల గురించి తెలుసా ?

|

ప్రపంచంలో ఏ ప్రదేశమైనా గూగుల్ లో వెతికితే ఈజీగా దొరుకుతుంది. అది ఎక్కడ ఏ మూలన ఉన్నాకాని గూగుల్ చేతికి చిక్కాల్సిందే. అంతగా గూగుల్ మ్యాప్ పాపులర్ అయింది. అయితే అన్ని ప్రదేశాలు గూగుల్ మ్యాప్ లో కనపడినా కొన్ని ప్రదేశాలు మాత్రం గూగుల్ లో ఎంత వెతికినా కంటికే కనపడవు..అలాంటి ప్రదేశాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారా..ఉన్నాయి. గూగుల్ ఎంత వెతికినా కంటికి కనపడని ప్రదేశాలను మీకందిస్తున్నాం. దొరుకుతాయోమో చూడండి.

 

Read more: షాక్ కొడుతున్న నాజీల ఆవిష్కరణలు

ది రాయల్ రెసిడెన్సీ

ది రాయల్ రెసిడెన్సీ

నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డ్యాంలో ది రాయల్ ప్యాలెస్ ఉంది. దీన్ని కొనికిక్జ్ ప్యాలిస్ ఆమ్ స్టర్ డ్యాం అని కూడా పిలుస్తారు. ఈ రాయల్ ప్యాలెస్ నే మీరు ఎప్పుడు చూడాలన్ని ఇలా మసగ్గా కనిపిస్తుంది. అది ఎందుకో ఎవ్వరికీ తెలియదు.

బఫెలో నయగారా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

బఫెలో నయగారా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

ఈ ఎయిర్ పోర్ట్ గూగుల్ లో ఎప్పుడు వెతికినా అది తెల్లగా కనిపిస్తుంటుంది. ఎంత జూమ్ చేసినా అది మాత్రం ఇదిగో ఇలా తెల్లగా కనిపిస్తుంటుంది.

టాన్ టుకో నేషనల్ పార్క్
 

టాన్ టుకో నేషనల్ పార్క్

ఇది చిలి దేశంలో ఉంది. గూగుల్ లో దీన్ని ఎంత వెతికినా అది ఓ మార్క్ ని మాత్రమే చూపిస్తుంటుంది తప్ప పార్క్ కనిపించదు. ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో ఎన్నో జంతువులు అంతరించిపోతున్నాయి.

కివోయి డ్యాం సౌత్ కార్లోనియా

కివోయి డ్యాం సౌత్ కార్లోనియా

ఈ డ్యాం కూడా ఎప్పుడూ గూగుల్ లో ఇలా మసగ్గా కనిపిస్తుంటుంది. దీని ఆకారం అంతా క్రిస్ మస్ చెట్టులా ఉంటుంది. ఇది విద్యుత్ కోసం రన్ అవుతోంది. డ్యూక్ ఎనర్జీ కంపెనీ ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్లాంట్ ఇది.

మిస్టోరియస్ రష్యన్ సైట్

మిస్టోరియస్ రష్యన్ సైట్

రష్యాలో ఉన్న ఈ ప్రాంతం కూడా ఎప్పుడూ ఇలా మసగ్గా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన సైబేరియన్ టండ్రా.రష్యాలోని ఈజివిక్నోట్ కు దగ్గరగా అలస్కా దారిలో బేరింగ్ జలసంధి దగ్గర ఉంటుంది.

మినామి తిరోషిమా ఎయిర్ పోర్ట్ జపాన్

మినామి తిరోషిమా ఎయిర్ పోర్ట్ జపాన్

ఇది వన్ రన్ వే ఎయిర్ పోర్ట్ జపాన్ లోని ఈస్ట్ కోస్ట్ దగ్గర ఉంటుంది. అయితే ఇది ఎప్పుడూ ఇలా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ప్రస్తుతం జపాన్ సెల్ప్ డిఫెన్స్ ఫోర్స్ యూజ్ చేస్తోంది.

ది మైకెల్ ఆఫ్ బిల్డింగ్ ఉఠా

ది మైకెల్ ఆఫ్ బిల్డింగ్ ఉఠా

ఉఠాలో ఉన్నఈ బిల్డింగ్ కూడా కంటికి ఇలా కనిపిస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్ లో చూస్తే. దీన్ని అమెరికా ఆర్మీ తన బయాలజికల్ కెమికల్ వెపన్స్ సిస్టం తయారీ కోసం దీన్ని ఆక్రమించుకుంది. ఇది ఎఫ్పుడూ గూగుల్ మ్యాప్ లో వెతికినా ఇలా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది.

కార్నెల్ యూనివర్సిటీ కంబైన్డ్ హీట్ అండ్ పవర్ ప్లాంట్ న్యూయార్క్

కార్నెల్ యూనివర్సిటీ కంబైన్డ్ హీట్ అండ్ పవర్ ప్లాంట్ న్యూయార్క్

ఇది 2010లో ఓపెన్ చేశారు. అయితే ఇది గూగుల్ మ్యాప్ లో ఎప్పుడూ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ యూనివర్సిటీలో నేచురల్ గ్యాస్ అలాగే ఎలక్ట్రిసిటీలు భాగంగా కూడా ఉన్నాయి. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతున్నాయని దాని డెవలప్ కు దీన్ని రెడీ చేశారు.

బాబిలోన్ ఇరాక్

బాబిలోన్ ఇరాక్

ఇది ఇరాక్ లో ఉంది. ఇక్కడ అంతులేని భూములు ఉన్నాయి. సీటీ మెత్తం ఇలా భూములతో సందడిగా ఉంటుంది.

విల్సిన్ జెన్ ది నెదర్లాండ్స్

విల్సిన్ జెన్ ది నెదర్లాండ్స్

ఇది డచ్ రాయల్ ఫ్యామిలీది. అయితే ఎప్పుడ అది కంటికి చిక్కినది లేదు. ఎప్పుడూ ఇలా మసగ్గా కనిపిస్తూ ఉంటుంది.ఇక్కడ ఆర్మీ ట్యాంకులు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన యుద్ధ విమానాలు ఉంటాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

Read more about:
English summary
Here Write 10 Places You're Not Allowed to See on Google Maps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X