రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల సీక్రెట్ ఆయుధాలు

By Hazarath
|

రెండవ ప్రపంచ యుద్ధం అంటే ఎవరికైనా టక్కున గుర్తుకు వచ్చేది నాజీలే. వారు చాలా తెలివైన వారు. ఎంత తెలివైన వారంటే రెండవ ప్రపంచ యుద్ధం వస్తుందని ముందు జాగ్రత్తగా అనేక ఆయుధాలను తయారు చేసుకున్నారు. ప్రపంచమే నివ్వెరపోయే విధంగా వీరు ఆధునిక సాంకేతికతో అత్యధ్భుతమైన భయాన్ని గొలిపే ఆయుధాలను తయారు చేశారు. అవి అత్యంత సీక్రెట్ గా మిలిటరీలో ప్రయోగించారు. గెయింట్ ట్యాంకులు అలాగే సన్ గన్స్ లాంటివి. అసలు వీటి పేర్లు రెండవ ప్రపంచ యుద్ధంలో వీరికి తప్ప ఎవరికీ తెలియవు. అయితే వారు కనిపెట్టిన ఆయుధాలే ఇప్పుడు అన్ని దేశాలకు ఉపయోగపడుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి నాజీలు కనిపెట్టిన అత్యంత సీక్రెట్ ఆయుధాలు ఏంటో మీరే చూడండి.

Read more: మోడీని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు

న్యూక్లియర్ వెపన్స్

న్యూక్లియర్ వెపన్స్

అమెరికన్ రీసెర్చ్ తో పోటీపడి మరి జర్మనీ ఈ న్యూక్లియర్ వెపన్స్ ని తయారుచేసింది. జర్మనీ భౌతిక శాస్ర్తవేత్తలు న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి సరికొత్త ఆవిష్కరణలను కనుగొన్నారు. వాటిని ఈ నాజీలు వెపన్స్ తయారీలో ఉపయోగించారు. శాస్ర్తవేత్తలు సైన్స్ ప్రయోగాల కోసం ఆవిష్కరణలు కనుగొంటే వాటిని వీరు బాంబు తయారీకోసం వాడుకున్నారు. శాస్ర్తవేత్తలు వ్యతిరేకించినా భయపెట్టి మరీ బాంబులను తయారు చేయించుకున్నది జర్మనీ నాజీ ప్రభుత్వం. ఇప్పుడు అవే అన్ని దేశాలను నడిపిస్తున్నాయి

స్పేస్ ప్లేన్స్

స్పేస్ ప్లేన్స్

సిబర్ వోగెల్ కోడ్ నేమ్ తో జర్మనీ రహస్య ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా యుద్ధ విమినాన్ని తయారు చేసి దాంతో బాంబులను విసరాలనుకుంది. దాదాపు 90 మీటర్ల ఎత్తులో యుద్ధ విమానాలు ఎగురుతూ బాంబులనే వదిలేలా వ్యూహాలు రచించారు. జర్మనీలో బాంబు విసిరితే అది న్యూయార్క్ లో పడే విధంగా అభివృద్ధి చేశారు. అదే నేడు ఇప్పుడు రాకెట్ గా రామ్ జెట్ టెక్నాలజీ డిజైన్ చేస్తోంది.

గిగ్నాటిక్ మెగా ట్యాంక్స్

గిగ్నాటిక్ మెగా ట్యాంక్స్

రెండవ ప్రపంచ యుద్ధంలో ఇది ముఖ్యమైన వాటిలో రెండవది. వీరు యుద్ధం చేయడానికి ఎన్నో మిషన్లు ఉన్నా జర్మనీ మాత్రం హెవీ ,సూపర్ హెవీ గిగ్నాటిక్ ట్యాంకులను వాడింది. వీటిలో పీ. 1000 నుంచి పీ. 1500 ట్యాంకులు చాలా ప్రసిద్ధి చెందినవి. ఇది చాలా బరువును కలిగి ఉంటాయి. అంతే కాకుండా 1000 నుంచి 1500 టన్నుల ఆయుధాలను మోయగలవు.

స్టెల్త్ బాంబర్స్

స్టెల్త్ బాంబర్స్

ఆరాడో ఈ.555 ,ఆర్టాన్ హెచ్ ఓ 229 జెట్ బాంబర్స్ ను యుద్ధ విమానాల్లో జర్మనీ ముఖ్యమైన వ్యక్తులు న్యూయార్క్ టూ యూరప్ ఆటం బాంబును డ్రాప్ చేయడానికి తయారు చేశారు. ఇప్పుడున్న రాడార్ విమానాల్లాగే బీ-2 బాంబర్ ను వారు అభివృద్ధి చేశారు. జర్మనీ తన వనరులను పూర్తిగా వినియోగించుకుని ఉంటే మానహట్టన్ ఎవరూ చూడకుండానే విమాన బాంబులు తయారయ్యేవి.

గైడెడ్ మిస్సైల్స్

గైడెడ్ మిస్సైల్స్

వి1 వి2 రాకెట్లు ఇప్పుటు టెర్రరిస్టుల కోసం వాడుతున్నారు. అయితే జర్మనీ అప్పుడే గైడెడ్ యాంటీ షిప్ గ్లైడ్ బాంబులను యాంటి షిప్ మిస్సైల్స్ మీద వేసింది. గాలిలోనే పేల్చి వేసే అత్యాధునిక ఎయిర్ మిస్సైల్స్ ను వారు అప్పుడే కనుగొన్నారు. వారు తయారుచేసిన ఆయఉధాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి.

స్పిరికాల్ ట్యాంక్స్

స్పిరికాల్ ట్యాంక్స్

ఇదొక సీక్రెట్ యుద్ధ ట్యాంకు. ఒక మనిషి ఇందులో ఉండి శత్రువులపై దాడిచేసే విధంగా జర్మనీ దీన్ని తయారుచేసింది. ఇప్పుడు దీన్ని మ్యూజియంలో భద్రపరిచారు.

ఆర్బిట్ మిర్రర్ లేసర్స్

ఆర్బిట్ మిర్రర్ లేసర్స్

దీన్నిసన్ గన్ అని కూడా పిలుస్తారు. జర్మన్ శాస్త్రవేత్త హెర్మన్ ఒబెర్త్ కనిపెట్టిన సిద్ధాంతం ఆదారంగా దీన్ని కనుగొన్నారు. దీన్ని అంతరిక్షంలో ప్రయోగిస్తే దాని కాంతి ఎక్కడ పడాలో అక్కడ పడేలా పాయింట్ లో డిజైన్ చేశారు. ఈ సన్ గన్ ను 1945లో పేరు లేకుండా వాడారు. 2000 నాటికి అమెరికా మిలిటరీ దీన్ని వెపన్ గా డెవలప్ చేసింది.

యుఎప్ ఓ

యుఎప్ ఓ

సన్ గన్ అనేది యుద్దానికి వాడే ఆయుధాల జాబితాలో చేర్చబడింది. వీటికి అనేక రకాలైన వాటిని జోడించారు కూడా. అయితే నాజీ ఆవిష్కరణల్లో మరో ముఖ్యమైనది ఈ యుఎప్ ఓ. ఏలియన్ క్రాప్ట్ పేరుతో కొత్తగా టెక్నాలజీని డెవలప్ చేశారు. దీన్ని చివరి రోజుల్లో యుద్ధ సమయంలో నాజీలు తమ సేఫ్టీ కోసం ఈ యుఎప్ ఓ ని ఉపయోగించారని అనుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు కరెక్ట్ గా లేవు.

డార్క్ సైడ్ మూన్ బేస్

డార్క్ సైడ్ మూన్ బేస్

నాజీ యుఎఫ్ ఓ ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనలో ఈ డార్క్ సైడ్ మూన్ బేస్ వచ్చింది. నాజీల్లో తలపండిన రాజకీయవేత్తలు అలాగే శాస్ర్తవేత్తలు ఈ రకమైన ఆలోచనలకు పురుడుపోశారు. వారొక చీకటి ప్రపంచాన్ని స్థాపించారు. అయితే ఈ ఇమేజ్ కి సంబంధించిన అంశంపై స్పష్టత లేదని తెలుస్తోంది.

యాంటీ గ్రేవిటీ టెక్నాలజీ

యాంటీ గ్రేవిటీ టెక్నాలజీ

నాజీ యుఎఫ్ ఓ ఎలా ఎగురుతుంది. ఎవరైనా ఎందుకో చెప్పగలరా..ఎవరికీ తెలియదు. అయితే ఆల్ట్రా సీక్రెట్ ప్రాజెక్ట్ డై గ్లోక్ కోసం ఈ యాంటీ గ్రేవిటీ టెక్నాలజీని వాడారు. ఓ గంట ఆకారంలో ఓ బారీ రిగ్ ను నిర్మించారు.ఈ క్రాప్ట్ ఇంజిన్ లేకుండా ఎరుపు పాదరసం సాయంతో దీన్ని లాంచ్ చేశారు. యుద్ధం చివరి దశలో శాస్ర్తవేత్తలు కూడా మరణించడంతో ఈ బెల్ కూడా ఆగిపోయింది. అయితే ఇది పూర్తి స్థాయిలో కాని బయటకు వచ్చి ఉంటే నాజీ వండర్ వెపన్ అయి ఉండేది.

టైమ్ ట్రావెల్

టైమ్ ట్రావెల్

ఈ టైమ్ ట్రావల్ సాయంతో సైనికులు ఫాస్ట్ గా మూవ్ అవ్వడం కాని లేకుంటే స్లోగా నడవడం కాని లాంటి పనులు చేసేవారు.

ఆస్పర్ట్మీ

ఆస్పర్ట్మీ

దీన్ని నాజీలు సైన్స్ పరంగా ఉపయోగించారు. బ్రెయిన్ డ్యామేజి అలాగే మెంటల్ సర్వే రీసెర్చ్ కోసం దీన్ని కనిపెట్టారని సమాచారం. అయితే ఇది 1965 వరకు తయారు కాలేదు. ఆ తరువాత జేమ్స్ దీన్ని డెవలప్ చేశారు. దీన్ని నాజీలు తమ శత్రువులపై ప్రయోగించి వారిని శారీరకంగా దెబ్బ కొట్టాలని భావించారు.

ఫ్లోరైడ్

ఫ్లోరైడ్

దీన్ని కూడా శత్రువుల మీద కే నాజీలు తయారుచేశారు.

మైక్రో వోవెన్స్

మైక్రో వోవెన్స్

నాజీలు అప్పుడే ఈ మైక్రో ఓవెన్ ని కనుగొన్నారు. అయితే ఇదిమనుషులను చంపడానికే వారు కనుగొన్నారు. దీనిలో పెట్టిన పుడ్ మానవనిలో శక్తిని నాశనం చేస్తుంది. అలాగే క్యాన్సర్ వ్యాధికి కారణమవుతుంది. ఆహారంలో ఉండే మొత్తం పోషకాలనే చంపేస్తుంది. అయితే ఇందులో నిజం ఎంతనేది తెలియదు.

Best Mobiles in India

Read more about:
English summary
Here write 15 Mind Blowing Technologies Invented By The Nazis

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X