10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

|

ఇప్పుడు ప్రతి ఇంట్లో కంప్యూటర్ వినియోగం సర్వసాధారణంగా మారింది. కంప్యూటర్లకు వాడకం పెరిగే కొద్ది మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కంప్యూటింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసేుకుంటున్నాయి. వినియోగదారులకు సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌ను చేరువచేసే క్రమంలో మినీ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేస్తాయి.

Read More: విమానంలో ప్రపోజ్ చేసి, సముద్రాన్ని చూపించాడు

సరిగ్గా పాకెట్ సైజులో ఉండే ఈ పోర్టబుల్ కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం విశేషం. యూఎస్బీ స్టిక్ తరహాలో ఉండే ఈ మినీ కంప్యూటర్‌లను హెచ్‌డిఎమ్ఐ పోర్ట్‌ను కలిగి ఉన్న డిస్‌ప్లే లేదా మానిటర్‌కు అనుసంధానించుకుని కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు. ఈ క్రింది ఫోటో స్లైడ్‌షోలో మీరు చూడబోయే 10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు మీ అవసరాలను మరింత సౌకర్యవంతంగా తీరుస్తాయి.

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

Hannspree

స్పెసిఫికేషన్లు:

ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
32జీబి మెమరీ,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
చుట్టుకొలత 110.9 mm x 38 mm x 9.8 mm

 

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

Intel® Compute Stick

టీవీని కంప్యూటర్‌లా మార్చుకోగలిగే సరికొత్త ‘ఇంటెల్ కంప్యూట్ స్టిక్'ను ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. విండోస్ అలానే లైనక్స్ ఆపరేటింగ్ వర్షన్‌లలో ఈ కంప్యూట్ స్టిక్ లభ్యమవుతోంది.

ఇంటెల్ ఆఫర్ చేస్తున్న విండోస్ వర్షన్ కంప్యూట్ స్టిక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ బింగ్ సెర్చ్, 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 32జీబి స్టోరేజ్, 2జీబి ర్యామ్, వై-పై (802.11బీజీఎన్), బ్లూటూత్. వైర్‌లెస్ కీబోర్డ్ అలానే మౌస్‌లను బ్లూటూత్ సహాయంతో ఈ స్టిక్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

లైనక్స్ వర్షన్ కంప్యూట్ స్టిక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... ఉబుంటు 14.04ఆపరేటింగ్ సిస్టం, 1.83గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 8జీబి స్టోరేజ్, 1జీబి ర్యామ్, వై-పై (802.11బీజీఎన్), బ్లూటూత్. వైర్ లెస్ కీబోర్డ్ అలానే మౌస్ లను బ్లూటూత్ సహాయంతో ఈ స్టిక్ కు కనెక్ట్ చేసుకోవచ్చు.

 

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

MINIX NEO Z64

ఈ డివైజ్‌ను అవసరాన్ని బట్టి టీవీ బాక్స్ లేదా కంప్యూటర్‌లా ఉపయోగించుకోవచ్చు.

స్పెసిఫికేషన్లు:

ఇంటెల్ జెడ్3735ఎఫ్ (64-బిట్) ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి మెమెరీ,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (32 బిట్) విత్ బింగ్ సెర్చ్

 

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

Zotac ZBOX PI320

స్పెసిఫికేషన్లు:

ఇంటెల్ ఆటమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి మెమరీ,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
చుట్టుకొలత: 7.1 x 7.1 x 2.3

 

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

Vensmile iPC002

స్పెసిఫికేషన్లు:

ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి మెమరీ,
32జీబి స్టోరేజ్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం విత్ బింగ్,
చుట్టుకొలత 151 x 90 x 10మిల్లీ మీటర్లు

 

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

Cloudsto X86 Nano Mini PC

స్పెసిఫికేషన్లు:

ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి మెమరీ,
32జీబి స్టోరేజ్,
విండోస్ 8.1, ఉబుంటు 14.04
చుట్టుకొలత 148 x 79 x 9మిల్లీ మీటర్లు

 

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

Asus VivoMini UN62

స్పెసిఫికేషన్లు:

4వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్ (కోర్ ఐ3, ఐ5),
మెమరీ 16జీబి వరకు,
స్టోరేజ్ స్పేస్ 32జీబి నుంచి 256జీబి వరకు,
విండోస్ 8.1 ప్రో ఆపరేటింగ్ సిస్టం,
చుట్టుకొలత 131 x 131 x 42మిల్లీ మీటర్లు

 

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

MSI Cubi

స్పెసిఫికేషన్లు:

సిలిరాన్, పెంటియమ్, కోర్ ఐ3,
2జీబి నుంచి 16జీబి వరకు మెమరీ,
స్టోరేజ్ సామర్థ్యం 2.5″ HDD
ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 8.1/7
చుట్టుకొలత 115 x 111x 35మిల్లీ మీటర్లు.

 

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

Meerkat

స్పెసిఫికేషన్లు:

5వ తరం ఇంటెల్ కోర్ ఐ3-5010యు ప్రాసెసర్,
16జీబి వరకు ఇంటర్నెల్ మెమరీ,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
చుట్టుకొలత 114.3 x 111.76 x 48.26మిల్లీ మీటర్లు.

 

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

10 పాకెట్ సైజ్ కంప్యూటర్లు

Intel NUC

స్పెసిఫికేషన్లు:

ఇంటెల్ కోర్ ఐ5-5250యు ప్రాసెసర్,
16జీబి మెమరీ,
చుట్టుకొలత 4.5 x 4.4 x 1.3మిల్లీ మీటర్లు.

 

Best Mobiles in India

English summary
10 Pocket-Sized Yet Powerful Mini Computers. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X