విమానంలో ప్రపోజ్ చేసి, సముద్రాన్ని చూపించాడు

Posted By:

పెళ్లి రెండు జీవితాల కలయక. ఓ మరపురాని ఘట్టం. అలాంటి వివాహ వేడకును ప్రతి ఒక్కరూ దూమ్ దామ్‌గా జరపుకోవాలనుకుంటారు. కాని, కొంత మందికి మాత్రమే ఆ కల నెరవేరుతుంది. నేటి మన ప్రత్యేక శీర్షికలో భాగంగా తమదైన రీతిలో పెళ్లి బాగా మోగించిన ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

Read More: వాట్సాప్‌లో ఏకాంతతను కోరుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రేమను ఎయిర్ ట్యాక్సీలో వ్యక్తపరిచాడు

ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలు

ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ ఇంకా ఫేస్‌బుక్ కనెక్ట్ కో-క్రియేటర్ డేమ్ మోరిన్ తన ప్రేమను ఎయిర్ ట్యాక్సీలో వ్యక్తపరిచాడు.

‘‘బీ విల్ యూ మ్యారీ మీ?'' అంటూ

ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలు

‘‘బీ విల్ యూ మ్యారీ మీ?'' అంటూ మోరిన్, సముద్రపు ఇసుక నేల పై ఇలా తన ప్రేమను చాటుకున్నాడు.

ఇలా అంగీకరించటంతో

ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలు

మోరిన్ ప్రేమను బ్రిట్ ఇలా అంగీకరించటంతో పెళ్లి ప్రణాళికులు మొదలయ్యాయి.

వివాహానికి హాజరైన అతిథులు కౌబాయ్ బూట్లు

ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలు

వీరిద్దరి వివాహం సాంప్రదాయబద్దంగా జాక్సన్ హోల్‌లో జరిగింది. వివాహానికి హాజరైన అతిథులు కౌబాయ్ బూట్లు ధరించి రావటం విశేషం.

యాపిల్ ఐఫోన్ నుంచే ప్రమాణాలు

ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలు

వివాహ వేడుకలో మోరిన్ దంపతులు యాపిల్ ఐఫోన్ నుంచే ప్రమాణాలు చదివారు.

మోరిన్ బ్రిట్‌ల పరిచయం యాపిల్ నుంచి మొదలైంది

ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలు

మోరిన్ బ్రిట్‌ల పరిచయం యాపిల్ నుంచి మొదలైంది. ఎందుకంటే వీరిద్దరు ముందుగా యాపిల్ సంస్థలో పని చేసారు. తమను ఒక్కటి చేసిన యాపిల్ ఇంక్‌కు వివాహ సమయంలో వీరు ఇలా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకున్నారు.

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ తన చిరకాల ప్రియురాలు ప్రిస్కిల్లా చాన్‌కు

ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలు

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ తన చిరకాల ప్రియురాలు ప్రిస్కిల్లా చాన్‌కు స్వతహాగా రూపకల్పన చేయబడిన రూబీ రింగ్‌ను బహుకరించాడు.

జూకర్‌బర్గ్ వివాహా వేడుకలోని ఓ ఫోటో

ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలు

జూకర్‌బర్గ్ వివాహా వేడుకలోని ఓ ఫోటో

చిత్రంలో కనిపిస్తున్న కుక్క పేరు బీస్ట్

ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలు

జూకర్ బర్గ్ వివాహా వేడుక. చిత్రంలో కనిపిస్తున్న కుక్క పేరు బీస్ట్. ప్రిస్కిల్లా చాన్ కు ఈ పెంపుడు జంతువంటే అమితమైన ఇష్టం.

హనీమూన్ రోమ్ నగరం ఇటలీలో

ఫేస్‌బుక్ మిలియనీర్లు థ్రిల్లింగ్ లవ్ స్టోరీలు

జూకర్ బర్గ్ దంపతులు హనీమూన్ రోమ్ నగరం ఇటలీలో జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook Millionaires Married in Glamorous And Elaborate Ways.Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting