ఆశలు ఆవిరై పోతున్నాయా..?

Posted By:

ఈ సువిశాల విశ్వంలో మన భూమి ఒక గ్రహం. భూమితో పాటు అనేక గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు ఇలా అనేకానేక గోళాలు ఈ విశ్వంలో ఉన్నాయి. అయితే మన భూమిలాగానే ఇతర గ్రహాల్లో కూడా జీవం ఉన్నదా? అనే విషయం పై శాస్త్రవేత్తలు లోతైన పరిశోధనలు జరపుతున్నాయి. ఇప్పటికే 8 గ్రహాల పై నీటి జాడలను కొనుగొన్న శాస్త్రవేత్తలు వాటి పై జీవం ఉనికికి సంబంధించిన ఆనవాళ్లను ట్రేస్ చేయలేకపోతున్నారు. అంగారక గ్రహం పై జీవాన్వేషణకు సంబంధించి వివరాలను తెలుసుకునేందకు నాసా ముమ్మర ప్రయత్నాలే చేస్తోంది. అంగారక గ్రహం పై నీటి ఆనవాళ్లు ఉన్నప్పటికి అక్కడ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా మనషి మనుగడ దాదాపుగా అసాధ్యేమనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు...

Read More : అంగారక గ్రహం పై ఆడ మనిషి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు

మార్స్ పై ఉండే బ్యాక్టీరియా భూమి పై ఉండే బ్యాక్టిరియా కంటే 1000 రెట్లు చిన్నగా ఉంటుంది.

అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు

మార్స్ పై డే నైట్ సైకిల్ అచ్చం మన భూమిలానే ఉన్నప్పటికి అక్కడ ఒక్కో రుతువు 6 నెలలు పాటు ఉంటుంది. ఉదాహరణకు చలి కాలం అక్కడ 6 నెలల పాటు ఉంటుంది.

అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు

మార్స్ పై పరిశోధనల నిమిత్తం పంపిన అనేక శాటిలైట్ ల జాడ ఇప్పటి వరకు కానరాక పోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు

అంగారక గ్రహం పై మనిషి మనుగడ దాదాపుగా అసాధ్యమని పలువురు శాస్త్రవేత్తలు ఇప్పటికి తెల్చి చెప్పారు.

అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు

మార్స్ పై ఏ విధమైన ఆర్గానిక్ ఎలిమెంట్స్ లేకపోవటం.

అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు

అంగారక గ్రహం పై తరచూ అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవటం కారణంగా అక్కడి నీటి వనరులు ముగింపుకు వచ్చేసాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు

అంగారక గ్రహం పై నీరు గడ్డ కట్టుని ఆనవాళ్లను తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నార.ఇది మానవ మనుగడకు ఏ మాత్రం శుభపరిణామం కాదు.

అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు

అంగారక గ్రహం పై జీవాన్వేషణ నిమిత్తం ఇప్పటి వరకు నాసా కొన్ని లక్షల కోట్లను వెచ్చించింది. అయినప్పటికి ఫలితం శూన్యం.

అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు

భూమితో పోలిస్తే అంగారక గ్రహం పై వాతావరణ పీడనం చాలా తక్కువుగా ఉంటుంది.

అంగారక గ్రహం మనిషి మనుగుడ అసాధ్యమనాటికి 10 కారణాలు

అంగారక గ్రహం పై మాగ్నటిక్ ఆకర్షణ శక్తి లేపోవటంతో సోలార్ రేడియేషన్ నేరుగా నేలను తాకుతుంది. ఇది మానవ మనుగడకు చాలా ప్రమాదకరం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Reasons why Life on Mars would Never be Possible. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot