అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

Posted By:

టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు వచ్చేసాం. అయితే, ఇదే టెక్నాలజీ కారణంగా జీవితంలో మనం వ్యక్తిగతంగా ఏమి కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించినట్లయితే అనేక ఆలోచనలు మన మైండ్‌ను చుట్టుముడతాయి.

Read More: స్మార్ట్‌ఫోన్ ఒత్తిడి నుంచి మీ కళ్లను రక్షించుకోవటం ఏలా..?

టెక్నాలజీ అంటే తెలియని ఆ రోజుల్లో మనుషుల జీవినశైలి, వారి విదివిధానాలు అలానే వారి మధ్య నెలకున్న స్వచ్ఛమైన ప్రేమానురాగాలను ఈ రోజుల్లో చూస్తున్నామా అంటే ఖచ్ఛితమైన సమాధానం మనలో ఎవరి వద్దా లేదు..?, టెక్నాలజీని మితంగా ఉపయోగించుకున్నంత వరకు ఏ విధమైన ఇబ్బందీ ఉండదుగానీ, పరిధి దాటితే మనుషులతో సంబంధం లేని జీవితానికి భానిసలు కావల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ‘స్మార్ట్‌ఫోన్' అనేదే వచ్చి ఉండకపోతే మనిషి ఏలా ఆలోచించేవాడో ఒకసారి చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బోలెడంత ఒత్తిడి నుంచి బయపడినట్లే

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

బోలెడంత ఒత్తిడి నుంచి బయపడినట్లే

రకరకాల యాప్స్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవాలన్నఆలోచనే

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

రకరకాల యాప్స్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవాలన్న ఆలోచనే మనకు రాదు.

గంటల తరబడి ఆన్‌లైన్‌లో గడపాల్సిన అవసరమే ఉండదు

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

గంటల తరబడి ఆన్‌లైన్‌లో గడపాల్సిన అవసరమే ఉండదు

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి చాటింగ్ వెబ్‌సైట్‌లలో

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి చాటింగ్ వెబ్‌సైట్‌లలో కబుర్లు చెప్పుకోవల్సిన అవసరమే ఉండదు.

ఫీచర్ ఫోన్‌లను చూసి తెగ మురిసిపోతాం

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

మాట్లాడుకునేందుకు, సందేశాలు పంపుకునేందుకు వీలున్న ఫీచర్ ఫోన్‌లను చూసి తెగ మురిసిపోతాం.

గజిబిజి గందరగోళ జీవితానికి దూరంగా

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

రకరకాల లావాదేవీలతో సతమతమవుతూ గజిబిజి గందరగోళ జీవితాన్నిఅనుభవించాల్సిన అవసరమే ఉండదు

 

కెమెరాను ఒక విలువైన వస్తువుగా

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

కెమెరాను ఒక విలువైన వస్తువుగా చూడటం మొదలు పెడతాం.

బోలేడంత డబ్బు ఆదా

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

బోలేడంత డబ్బును ఆదా అవుతుంది.

కొత్త ఫోన్‌ కొనాలన్న ఆలోచనరాదు

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

చీటికి మాటికి డబ్బులను వెచ్చించి కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలన్న ఆలోచనే రాదు.

జీవితం చాలా సెక్యూర్డ్‌గా

అసలు ‘స్మార్ట్‌ఫోన్’ అనేదే లేకపోతే..?

స్మార్ట్‌ఫోన్ అనేదే లేకపోయినట్లయితే మనిషి జీవితం చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
In a world full of gizmos and gadgets that are constantly being updated, you choose to step away from the crowd and do your own thing. And for good reason! Your plenty smart for your life, and you don’t think you need a phone to up your smartness.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting