ఫోన్ బ్యాటరీ శరవేగంగా అయిపోతుందా..?

Written By:

ఐ ఫోన్ బ్యాటరీ శరవేగంగా అయిపోతూ ఉంటుంది. ఛార్జింగ్ పుల్ గా పెట్టినా కాని అది మాత్రం బ్యాటరీని పెట్టినంత సేపు కూడా ఉంచదు..అలా యాప్స్ ఒపెన్ చేయగానే ఇలా పోన్ బ్యాటరీ అయిపోతూ ఉంటుంది. మరి ఎందుకలా అయిపోతూ ఉంటుంది. ఫోన్ బ్యాటరీని కాపాడుకోవడం ఎలా..ఇలాంటి అంశాలపై కొన్ని చిట్కాలను ఇస్తున్నాం..ఇవి ఒక్క ఐ పోన్ కే కాదు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు పనికొస్తాయి.

Read more: గూగుల్‌ సెర్చ్‌లో బయటపడ్డ స్మార్ట్‌ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. మీరు ఏరియా అడ్మినిస్ట్రేషన్ సెలక్ట్ చేసుకోవాలి

ఇందుకోసం సెట్టింగ్స్ లోకెళ్లి ప్రొటెక్షన్ ఆన్ ఆప్సన్ లో కెళ్లి ఏరియా అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని సెలక్ట్ చేసుకోండి. ఇది సెలక్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఇతర ప్రదేశాల నుంచి వచ్చే అనువర్తనాల నుండి రక్షణ పొందవచ్చు.

2 మెయిల్

మీకు సంబంధం లేకుండానే మెయిల్ యాప్ రన్ అవుతూ ఉంటోంది ఒక్కోసారి.ఏదైనా కొత్త సమాచారం వచ్చిన కాని అది అప్ డేట్ అవుతూ ఉంటుంది. దీన్ని మీరు సెట్ చేసుకుంటే మీ బ్యాటరీ కొంచెం మెరుగవుతుంది.

3. అప్లికేషన్స్

మీ అప్లికేషన్స్ కూడా నిరంతంరం రన్ అవ్వడం వల్ల కూడా బ్యాటరీ తొందరగా అయిపోతుంది. సో అవసరం ఉన్న వాటిని మాత్రమే మీరు ఒపెన్ చేయండి.

4. బ్రైట్ నెస్

ఇది కూడా బ్యాటరీని చంపేస్తుంది. దీన్ని లిమిట్ లో పెట్టుకుంటే బ్యాటరీ సేవ్ అవుతుంది.

5. ఫ్లయిట్ మోడ్

మీ ఫోన్ ప్లయిట్ మోడ్ లో పెట్టడం వల్ల కూడా బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు.

6. డౌన్ లోడ్స్

డౌన్ లోడ్ ఆప్సన్ కూడా బ్యాటరీని తినేస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇందుకోసం సెట్టింగ్స్ లో కెళ్లి ఐ ట్యూన్ అప్లికేషన్స్ లో మీకు కావలిసినివి ఆన్ చేసుకోవచ్చు. మిగతావి స్టాప్ చేసుకోవచ్చు.

7. బ్యాక్ గ్రౌండ్ రీ ఫ్రెష్

ప్రతీసారి బ్యాక్ గ్రౌండ్ రీ ఫ్రెష్ కొట్టకుండా దాన్ని ఆపేస్తే బ్యాటరీ కూడా కొంచెం సేవ్ అవుతుంది.

8. మాన్యువల్ సెలక్ట్

ఐ ఫోన్ ఎప్పుడూ మాన్యువల్ సెలక్ట్ లో ఉంచుకుంటే మీకు కొంచెం బ్యాటరీ కలిసి వస్తుంది. దీనికోసం సెట్టింగ్స్ లో కెళ్లి నోటిఫికేషన్ సెంటర్ కెళ్లాలి.

9. ఎయిర్ డ్రాఫ్ట్ ఆన్

మీరు మీ ఐ ఫోన్ లో ఎయిర్ డ్రాప్ట్ ఆఫ్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఫలితం ఉంటుంది.

10. రెడ్యూస్ మోషన్

ఇది ఎల్లప్పుడూ ఆప్ లో ఉంటే మంచిది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Reasons Why Your iPhone Goes Out Of Battery Rapidly
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot