గూగుల్‌ సెర్చ్‌లో బయటపడ్డ స్మార్ట్‌ఫోన్లు

Written By:

2015కి సంబంధించి గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన స్మార్ట్ ఫోన్లను గూగుల్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లలో యురేకా ఇండియాలోనే అత్యధికంగా సెర్చ్ చేసిన ఫోన్ల జాబితాలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. 2015లో గూగుల్ సెర్చ్ లో అందరూ ఎక్కువగా ఈ ఫోన్ గురించే వెతికారు. అత్యంత తక్కువ ధరలో లభించే 4జీ ఫోన్ ఇదే కావడంతో నెటిజన్లందరూ దీనిపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఆ తరువాత స్థానం ఆపిల్ ఐ ఫోన్ 6ఎస్ సంపాదించింది. ఈ సంధర్భంగా గూగుల్ లో 2015 సంవత్సరానికి అత్యధికంగా సెర్చ్ చేసిన స్మార్ట్ ఫోన్లను ఓ సారి చూద్దాం.

Read more: సన్నీలియోన్ ఫస్ట్.. మోడీ లాస్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యు యురేకా ఫోన్ (Yu Yureka)

క్వాల్ క్రోమ్ స్నాప్ డ్రాగన్ ,615 అక్టాకోర్ ప్రాసెసర్,64 బిట్ మల్టీ కోర్ సీపీయు, 5.5 అంగుళాల హెచ్ డి డిస్ ప్లే,2జిబి ర్యామ్,16జిబి ఇంటర్నల్ మెమొరీ,13 ఎంపీ కెమెరా,5 ఎంపీ సెల్ఫీ కెమెరా,2,500 ఎంహెచ్ బ్యాటరీలను కలిగి ఉంది.

ఆపిల్ ఐ ఫోన్ 6ఎస్ (Apple iPhone 6S)

6ఎస్‌ మోడల్‌ను 16, 64,128 జీబీ కెపాసిటీ ఇచ్చింది. 16 జీబీ 649 డాలర్లు, 64 జీబీ 749 డాలర్లు, 128 జీబీ 849 డాలర్లును ధరగా కంపెనీ నిర్ణయించింది .6ఎస్‌ 4.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తే.. 6ఎస్‌ప్లస్‌ 5.5 అంగుళాలు. రెటీనా డిస్‌ప్లేతో 12 మెగాపిక్సల్‌ రియర్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా ఇచ్చింది. ఇక కొత్తగా త్రీడీ టచ్‌ అందించింది.

లెనోవా కె3 నోట్ (Lenovo K3 Note)

5.5 అంగుళాల డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 5.5 లాలీపాప్,1.7జిహెచ్ జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్,16 జిబి ఇన్ బుల్ట్ మొమొరీ,32జిబి మైక్రో ఎస్టీ,4జీ సర్వీస్,3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంపీ కెమెరా 5ఎంపీ సెల్పీ కెమెరా

లెనోవా ఎ7000 (Lenovo A7000)

5.5 ఇంచుల పెద్ద స్క్రీన్
-7.9 ఎంఎం థిక్ నెస్
-140 గ్రాముల బరువు
-1.5 గిగాహెర్జ్ ప్రాసెసర్
- 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా
-ఇంటర్నల్ మెమరీ 8జీబీ
-2900 ఎంఏహెచ్
దోబ్లీ ఆటమ్స్ టెక్నాలజీతో తయారు చేసిన ఫస్ట్ మొబైల్ ఇదే.

మోటో జీ (Moto G)

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిజల్యూషన్ 1280x720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ 410 (ఎంఎస్ఎమ్ 8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఆర్ ఫిల్టర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిల్వర్ 5(Micromax Canvas Silver 5)

కాన్వాస్ 4కు సక్సెసర్‌గా పిలవబడుతున్న ఈ ఫోన్‌లో డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో), 5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐఎపీఎస్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1080x1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, మాలి-టి720 ఎంపీ2 జీపీయూ, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, ఎ-జీపీఎస్, 4జీ ఎల్‌టీఈ, యాంబియంట్ లైట్ సెన్సార్, గ్రావీటీ సెన్సార్, మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ.

శ్యాం సంగ్ గెలాక్సీ జె7 (Samsung Galaxy J7)

జె7 ప్రత్యేకతలు : 5.5 అంగుళాల (720శ1280 పిక్సెల్స్‌) తెర, 1.5 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 1.5జీబీ ర్యామ్‌, యాండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, ఆకర్షణీయమైన కెమెరాలు. 16 జీబీ అంతర్గత మెమోరీ సామర్థ్యంతో పాటు దానిని 128 జీబీ పెంచుకొనే సౌలభ్యం దీని ప్రత్యేకత.

మోటో ఎక్స్ ప్లే (Moto X Play)

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.7 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5.5 అంగుళాల తెర, 2 జీబీ ర్యామ్, 21 ఎంపీ రియర్ కెమెరా, 16 జీబీ మెమరీ, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ, 3,630 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ధరలు రూ.18,499 (16 జీబీ). రూ.19,999 (32 జీబీ).

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ స్పార్క్ 9Micromax Canvas Spark)

ఆండ్రాయిడ్‌ లాలీపాప్‌ 5.1, ఐదు అంగుళాల పెద్ద ఎఫ్‌డబ్ల్యూ వీజీఏ ఐపీఎస్‌ డిస్‌ప్లే, 1.3 గిగా హెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 5 ఎంపీ ఎస్‌ఎఫ్‌ రేర్‌ కెమెరా, 2 ఎంపీ ఎస్‌ఎఫ్‌ ఫ్రంట్‌ కెమెరా, 1800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీబీ రోమ్‌, 32 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం, బ్లూటూత్‌ 4.0/యూఎస్‌బీ/వై-ఫై, డ్యూయెల్‌ సిమ్‌, గూగుల్‌ సర్టిఫెడ్‌ దీని ప్రత్యేకతలు. హ్యాండ్‌ సెట్‌ ధర రూ. 3,999 మాత్రమే.

లెనోవా ఎ 6000 (Lenovo A6000)

• 5 అంగుళాల డిస్‌ ప్లే
• ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌ క్యాట్
• డ్యుయల్‌ సిమ్
• 1.2GHz క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్
• 1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇన్‌ బుల్ట్
• 2300MHz బ్యాటరీ
• 4జీ ఎల్‌ టీఈ సర్వీస్‌, వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google in 2015: Yu Yureka, iPhone 6s most searched gadgets in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot