Home
News

హవ్వా! అతని దగ్గర లేదంట..?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ చేతిలోలేకపోతే ప్రపంచానికి దూరంగా ఉన్న భావనకు లోనవుతాం. అదే స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్నే జయించినంత అనుభూతికి లోనవుతాం. రోజుంతా మనల్ని అంటిపెట్టుకుని తిరిగే వస్తువు ఏదైనా ఉందంటే అది ఫోనే. ఒక్కమాటలో చెప్పాలంలే నేటి యువతరానికి ఫోన్ చేతిలో లేకపోతే అసులు టైమే గడిచినట్లు ఉండదు. స్మార్ట్‌ఫోన్ అవసరం ఇంతగా పెరిగిపోతోన్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలను మీ ముందుంచుతున్నాం...

Read More: విండోస్ ‘10'కి ఎందుకంత క్రేజ్

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

మీరింకా పాత ఫీచర్ ఫోన్‌నే వాడుతున్నట్లయితే మీ మిత్రులుగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో చాట్ చేసుకునే అవకాశాన్ని కోల్పొతారు. 

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

మీ చేతిలో ఫోన్ పాత ఫీచర్ ఫోన్ ఆధునిక టెక్నాలజీతో ఏమాత్రం పోటీపడలేక సతమతమవుతుంటుంది.

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అందించే సౌకర్యాలను మీరు ఆస్వాదించలేరు.

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

ఏ విధమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు మీ ఫీచర్ ఫోన్‌కు అందవు.

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

అప్పుడప్పుడు సెల్ఫీలను తీసుకుందామనుకున్నా.. మీ ఫోన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సౌకర్యాన్ని సపోర్ట్ చేయదు. 

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

సాధారణ ఫీచర్ ఫోన్ ద్వారా ఎప్పటికి 4జీ కనెక్టువిటీని అందుకోలేరు.

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

మీ సిమ్ కార్డ్ ఎప్పటికి ఇంత పెద్దదిగానే ఉంటుంది.

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

నాసిరకమైన కెమెరాలో క్వాలిటీ మిమ్మల్ని తరచూ వేధిస్తుంటుంది.

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనటానికి 10 ముఖ్యమైన కారణాలు

‘ఒకసారి నీ స్మార్ట్‌ఫోన్ ఇవ్వు' వాడుకుని ఇస్తా అని ప్రతిసారీ మీరు మీత్రుడుని అడగటం ఏ మాత్రం బాగుండదు. కాబట్టి, మీరు కూడా వీలైనంత త్వరగా స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ అవ్వండి.

Best Mobiles in India

English summary
10 Reasons You NEED To Upgrade Your phone RIGHT NOW. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X