ఇండియాలో టెక్ ధనవంతులు వీరే

By Hazarath
|

ఫోర్బ్స్ పత్రిక 2015 టెక్ బిలియనర్స్ ను ప్రకటించింది. ఇండియా అత్యంత ధనవంతులైన పదిమంది జాబితాను విడుదల చేసింది. వారిలో ఇన్పోసిస్ దిగ్గజాలు అలాగే భారతి ఎంటర్ ప్రైజెస్ అధినేత సునీల్ మిట్టల్ మొదలగు వారు ఉన్నారు. అయితే టెక్ బిలియనర్స్ లో ఇన్ఫోసిస్ నుంచే నలుగురు స్థానం సంపాదించారు. వారందరి ఆస్తులు విలువ 2014తో పోల్చుకుంటే 2015 నాటికి రెట్టింపయింది. వారి ఆస్తులు గతేడాది ఎలా ఉన్నాయి ఈ ఏడాది ఎలా ఉన్నాయి అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

Read more :మైక్రోసాఫ్ట్ వెంట దక్షిణాది ముఖ్యమంత్రుల పరుగులు

1. ఆజీం ప్రేమ్ జీ

1. ఆజీం ప్రేమ్ జీ

సాప్ట్ వేర్ దిగ్గజం విప్రో అధినేత ఆజీం ప్రేమ్ జీ ఆస్తుల విలువ 2015 నాటికి 15. 9 బిలియన్ల డాలర్లు. అయితే 2104లో 16. 4 బిలియన్ల డాలర్లగా ఉన్నది. ఆజీం ప్రేమ్ జీ ఆస్తుల విలువ సంవత్సర కాలంలో దాదాపు 5 మిలియన్ల డాలర్లకు పడిపోయింది .

2. శివనాడార్

2. శివనాడార్

మరో సాప్ట్ వేర్ దిగ్గజం హెచ్ సీఎల్ అధినేత శివనాడార్ ఆస్తుల విలువ 2014తో పోలిస్తే 2015లో 4 బిలియన్ల డాలర్లు పెరిగింది. 2014లో 21.5 బిలియన్ల డాల్లరు ఉంటే 2015 నాటికి అది 12. 9 బిలియన్ల డాలర్లకు చేరింది.

సునీల్ మిట్టల్
 

సునీల్ మిట్టల్

టెలికాం దిగ్గజం భారతి ఎంటర్ ప్రైజెస్ అధినేత సునీల్ మిట్టల్ ఆస్తులు కూడా గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. 2014లో ఆయన ఆస్తుల విలువ 7.8 బిలియన్ల డాలర్లు కాగా అది 2015 నాటికి 6.2 బిలియన్ల డాలర్లకు చేరింది.

నారాయణ మూర్తి

నారాయణ మూర్తి

సాప్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి ఆస్తుల్లో కూడా గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది. 2014లో ఆయన ఆస్తుల విలువ 1.84 బిలియన్ల డాలర్లు కాగా అది 2015 నాటికి 1.9 బిలియన్ల డాలర్లకు చేరింది.

వేణుగోపాల్ దత్

వేణుగోపాల్ దత్

ఎలక్ట్రానిక్ దిగ్గజం టీడీహెచ్ టెలికాం ఛైర్మెన్ వేణుగోపాల్ దత్ ఆస్తులు గతేడాదితో పోలిస్తే తగ్గిపోయాయి. 2014లో ఆయన ఆస్తులు 2.07 బిలియన్లు కాగా 2015 నాటికి 1.8 బిలియన్లకు మాత్రమే పరిమితమైంది.

ఎస్ గోపాలకృష్ణన్

ఎస్ గోపాలకృష్ణన్

సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్పోసిస్ కో ఫౌండర్ ఎస్ గోపాలకృష్ణన్ ఆస్తులు 2014 కన్నా రెట్టింపయ్యాయి. గతేడాది ఆయన ఆస్తుల విలువ 1.51 బిలియన్ల డాలర్లు ఉంటే అది ఈ ఏడాదికి 1.7కు పెరిగింది.

నందన్ నీలేకని

నందన్ నీలేకని

సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్పోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని ఆస్తులు కూడా గతేడాది కన్నా రెట్టింపు అయ్యాయి. ఈయన ఆస్తులు 2014లో 1.49 బిలియన్ల డాలర్లు ఉంటే అది 2015 నాటికి 1.6 బిలియన్ల డాలర్లకు చేరింది. 11 బిలియన్ల డాలర్లు రెట్టింపయ్యాయి.

బిన్నీ బన్సాల్

బిన్నీ బన్సాల్

ఫ్లిప్ కార్ట్ సీఈఓ బిన్నీ బన్సాల్ ఆస్తులు 2015 లో 1.3 బిలియన్ల డాలర్లుకు చేరుకున్నాయి. అయితే ఈయన 2014లో బిజినెస్ రంగంలోకి ఎంటరయ్యారు. అప్పడు ఆస్తుల విలువ లెక్క కట్టలేదు.

సచిన్ బన్సాల్

సచిన్ బన్సాల్

ఫ్లిప్ కార్ట్ మరో సీఈఓ సచిన్ బన్సాల్ ఆస్తులు కూడా 2015 నాటికి 1.3 బిలియన్ల డాలర్లుగా నమోదైంది. ఈయన 2014లో బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు.

కె దినేష్

కె దినేష్

ఇన్పోసిస్ మరో పౌండర్ కె దినేష్ ఆస్తుల్లో కూడా స్వల్పంగా పెరుగుదల నమోదైంది. 2015లో ఆయన ఆస్తుల విలువ 1.2 బిలియన్ల డాలర్లు. ఇదే 2014లో 1.1 బిలియన్ల డాలర్లుగా ఉంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

https://www.facebook.com/GizBotTelugu

 

 

 

 

Best Mobiles in India

English summary
HERE wRITE 10 richest Indian tech billionaires

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X