సింపుల్‌గా... దుమ్మురేపుతున్నాయ్!

Posted By:

ఆధునిక మనిషి జీవన శైలిని సుఖవంతం చేయటంలో సాంకేతిక ఉపకరణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గాడ్జెట్‌ల వినియోగం అనివార్యమైన నేపథ్యంలో వీటి మార్కెట్ స్థాయి కూడా పెరిగిపోయింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త గాడ్జెట్‌లు రోజురోజుకు పుట్టుకొస్తున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా రూ.1000 పరిధిలో లభ్యమవుతున్న 10 ఉపయుక్తమైన సాంకేతిక ఉపకరణాలను మీకు పరిచయం చేస్తున్నాం...

ఇంకా చదవండి: మీ గూగుల్ సెర్చ్ హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్ఫీ స్టిక్
ధర రూ.408,

స్కల్‌క్యాండీ జేఐబీ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్ (రాస్టా)
ధర రూ.50
0

స్టీవ్ జాబ్స్ మౌస్‌ప్యాడ్
ధర రూ.215

బెల్కిన్ పవర్ స్ట్రిప్
ధర రూ.719

మైక్రోమాక్స్ జాయ్ ఫీచర్ ఫోన్
ధర రూ.700

హాట్ కుకీ యూఎస్బీ మగ్ వార్మర్
ధర రూ.799

మొబైల్ ఫోన్ హోల్డర్ అండ్ యూఎస్బీ హబ్
ధర రూ.999

డ్రాగన్ వార్ ఆస్ట్రా గేమింగ్ మౌస్
ధర రూ.994

చుంబక్ డారు ఐఫోన్6 కేస్
ధర రూ.795

బెల్కిన్ కార్ చార్జర్
ధర రూ.735

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Simple Gadgets That Everyone Wants Under Rs 1000. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot