‘టైం మెచీన్’ తయారవుతోందా..?

Posted By:

ఎంతో ఆసక్తిని రేకెత్తించే అంశాల్లో భవిష్యత్ టెక్నాలజీ ఒకటి. మనిషి ఆలోచనా పరిజ్ఞానంతో రోజురోజుకు విస్తరిస్తోన్న సాంకేతికత ప్రపంచ రూపురేఖలనే మార్చేస్తుంది. మానవ ఊహలకు అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోన్న నేపధ్యంలో భవిష్యత్ ఆవిష్కరణల కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదుచూస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది మనం ఊహించని విధంగా సరికొత్త గాడ్జెట్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి.

ఇంకా చదవండి: అంతరిక్షాన్ని జల్లెడ పడుతున్న 10 రోబోట్లు

ఆధునిక కమ్యూనికేషన్ ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు విభిన్నమైన ఫీచర్లతో టెక్నాలజీ ప్రియులను తెగ ఆకర్షించేస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ప్రయోగాల ద్వారా సాధ్యమైనవే. ఆలోచించటం ద్వారానే మనం కొత్త విషయాలను తెలుసుకోగలం. మనిషి లైఫ్ స్టైల్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు అందుబాటులోకి వస్తాయనటంలో ఏ విధమైన సందేహం లేదు. ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 10 ఆసక్తికర ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆరోగ్యం గురించి చెప్పే స్కానర్

పిిల్లలను స్కాన్ చేసి వారి ఆరోగ్యం గురించి చెప్పే స్కానర్

ఎండల్లో చల్లగా, వర్షంలో వేడిగా ఉంచే షర్ట్

ఎండల్లో చల్లగా, వర్షంలో వేడిగా ఉంచే షర్ట్

టెలీపోర్టేషన్

టెలీపోర్టేషన్

ఆహారాన్ని సెకన్ల వ్యవధిలో చల్లబర్చే రివర్స్ మైక్రోఓవెన్

ఆహారాన్ని సెకన్ల వ్యవధిలో చల్లబర్చే రివర్స్ మైక్రోఓవెన్

జుట్టును సెకన్ల వ్యవధిలో డ్రై చేయగలిగే హెయిర్ డ్రయర్

జుట్టును సెకన్ల వ్యవధిలో డ్రై చేయగలిగే హెయిర్ డ్రయర్

ఇంటి యూజమానులు లేని సమయంలో కాపాలా కుక్కకు తోడగా ఉండే రోబో కుక్క

ఇంటి యూజమానులు లేని సమయంలో కాపాలా కుక్కకు తోడగా ఉండే రోబో కుక్క

ఈ ఆవిష్కరణల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది

వర్చువల్ రియాల్టీ కాంటాక్ట్ లెన్స్

టైం మెచీన్

టైం మెచీన్

బూట్లను వాతావరణానికి అనుగుణంగా మార్చేసే టెక్నాలజీ

బూట్లను వాతావరణానికి అనుగుణంగా మార్చేసే టెక్నాలజీ

ఎప్పటికి చార్జింగ్ అవసరం లేని బ్యాటరీ

ఎప్పటికి చార్జింగ్ అవసరం లేని బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 tech inventions that should really exist by this point. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot