2016లో టెక్ ప్రపంచం..

Written By:

2015 దాటుకుని 2016లోకి వచ్చేసి అప్పుడే నెల దాటిపోయింది .గతేడాది ఎన్నో టెక్ ఉత్పత్తులను మనకందించింది టెక్ ప్రపంచం. అయితే అవి మరచిపోలేని తీపి గుర్తులుగా ఉన్నా ఈ ఏడాది అంతకన్నా మంచి టెక్ ఉత్పత్తులను మార్కెట్లోకి పరిచయం చేసే అవకాశం ఉందని అందరూ భావించడం సహజమే. అయితే ఈ ఏడాది టెక్ సామ్రాజ్యం ఎలా ఉండబోతోంది. అంచనాలు ఎలా ఉండనున్నాయి. ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : హై‌స్పీడ్‌తో గూగుల్ ఉచిత ఇంటర్నెట్: 7 సెకన్లలో మూవీ డౌన్‌లోడ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ ఐఓఎస్ అలాగే ఆండ్రాయిడ్ స్థానంలో

విండోస్ ఐఓఎస్ అలాగే ఆండ్రాయిడ్ స్థానంలో

విండోస్ ఐఓఎస్ అలాగే ఆండ్రాయిడ్ స్థానంలో మోటా ఓఎస్ వస్తుంది. ఇది అత్యంత ఫాస్ట్ గా రన్ అయ్యే అవకాశం ఉంది.

మార్కెట్లో ఉత్పత్తులు విపరీతంగా పెరిగి పోటి

మార్కెట్లో ఉత్పత్తులు విపరీతంగా పెరిగి పోటి

మార్కెట్లో ఉత్పత్తులు విపరీతంగా పెరిగి పోటి నెలకొనే అవకాశం ఉంది. వినియోగదారులు ఏ ప్రొడక్ట్ కొనాలో తెలియక తలలు పట్టుకునే అవకాశం ఉంది.

ఆపిల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం

ఆపిల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం

ఆపిల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అది ఎవరూ ఉహించనంతగా పెట్టుబడులతో ముందుకు దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి.

హర్డ్‌వేర్ స్థానంలో సరికొత్త సర్వీసులు

హర్డ్‌వేర్ స్థానంలో సరికొత్త సర్వీసులు

హర్డ్‌వేర్ స్థానంలో సరికొత్త సర్వీసులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

డ్రైవర్ లేకుండా కార్లు రోడ్ల మీద విపరీతమైన వేగంతో

డ్రైవర్ లేకుండా కార్లు రోడ్ల మీద విపరీతమైన వేగంతో

డ్రైవర్ లేకుండా కార్లు రోడ్ల మీద విపరీతమైన వేగంతో చక్కర్లు కొట్టే అవకాశం ఉంది.

ధరించిన వాటిలోనే మీ ప్రపంచమంతా

ధరించిన వాటిలోనే మీ ప్రపంచమంతా

ధరించిన వాటిలోనే మీ ప్రపంచమంతా నిక్షిప్తమే ఉంటుంది. ప్రత్యేకంగా మీరు వాటి గురించి తెలుసుకోనవసరం లేదు

టీవీలను మడతపెట్టి ఎక్కడికైనా

టీవీలను మడతపెట్టి ఎక్కడికైనా

టీవీలను మడతపెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా రానున్న కాలం తయారవ్వబోతోంది. ఇప్పటికే ఆ ప్రయోగం విజయవంతమైనట్లుగా తెలుస్తోంది.

వ్యాపార రంగం బాగా పుంజుకునే అవకాశం

వ్యాపార రంగం బాగా పుంజుకునే అవకాశం

వ్యాపార రంగం బాగా పుంజుకునే అవకాశం కొత్త కొత్త అంశాలు బయటకొచ్చే అవకాశం

ఇంట్లో ఉంటే ఎప్పుడూ బోర్ గా పీలయ్యే రోజులు

ఇంట్లో ఉంటే ఎప్పుడూ బోర్ గా పీలయ్యే రోజులు

ఇంట్లో ఉంటే ఎప్పుడూ బోర్ గా పీలయ్యే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి మరి.

వర్టువల్ రియాలిదే వచ్చే రాజ్యమంతా

వర్టువల్ రియాలిదే వచ్చే రాజ్యమంతా

వర్టువల్ రియాలిదే వచ్చే రాజ్యమంతా.. జనాలు దానిమీదకే పరుగులు పెడతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Tech Predictions for 2016
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot