10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్...లక్షల్లో జీతాలు

Posted By:

ఐటీ ఉద్యోగమంటేనే ఆకర్షణీయమైన వేతనం. సాఫ్ట్ వేర్ విభాగంలో అత్యధిక వేతానాన్ని అందుకోవాలంటే ఎప్పటికప్పుడు అనే ప్రోగ్రామ్ ల పట్ట అప్ టూ డేట్ గా ఉండాలి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా లక్షల జీతాలతో ఎదురుచూస్తున్న 10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌ను ఇప్పుడు చూద్దాం..

(ఇంకా చదవండి: యాపిల్ వాచ్ గురించి షాకింగ్ నిజాలు)

ఉద్యోగులకు అత్యుత్తమ వేతనాలను చెల్లిస్తోన్న పరిశ్రమల జాబితాలో ఐటీ పరిశ్రమ మొదటి స్థానంలో ఉందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఐటీ విభాగంలో ఉద్యోగి ప్రోగ్రామింగ్ స్కిల్‌ను బట్టి వేతన విలువ ఉంటుంది. గ్లాస్‌ డోర్ సర్వే ప్రకారం 2015కు గాను అత్యధిక వేతనాలను చెల్లిస్తోన్న 10 టెక్నాలజీ ఉద్యోగాల వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాస్ (PaaS), ఇదో రకమైన క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. అప్లికేషన్ తయారు చేయటానికి డెవలపర్ కు అవసరమైన అన్ని వనరులను ఈ టెక్నాలజీ సమకూరుస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో మంచి అవకాశాలున్నాయి. ఈ నైపుణ్యానికి చెల్లించే వార్షిక వేతనం 1,30,081 డాలర్లు.

 

కసాండ్రా (Cassandra), ఇదో ఉచిత ఓపెన్ సోర్స్ NoSQL (ఎన్ఓఎస్‌క్యూఎల్) డేటా‌బేస్. కసాండ్రా సంబంధిత ఉద్యోగోలకు చెల్లిస్తోన్న వార్షిక వేతనం 128,646డాలర్లు.

మ్యాప్‌రెడ్యూస్ (MapReduce)

హడూప్ అనే ఓపెన్ సోర్స్ స్టోరేజ్ వ్యవస్థకు ‘మ్యాప్‌రెడ్యూస్'ను గుండెకాయిలా పలుస్తున్నారు. మ్యాప్‌రెడ్యూస్ అనే ప్రోగ్రామ్ ద్వారా హడూప్ అన్ని రకాల డేటాను స్టోర్ చేసుకోగలదు.

 

Cloudera

($126,816)

హెచ్‌బేస్, హడూప్ టెక్నాలజీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ కాబడింది. హెచ్‌బేస్ ప్రోగ్రామింగ్ పై పనిచేసే ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు మార్కెట్లో లభిస్తున్నాయి. 

పిగ్ ఇదో డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్

ఈ ప్రోగ్రామింగ్ పై పనిచేసే ఐటీ ఉద్యోగులకు చెల్లిస్తోన్న సగటు వార్షిక వేతనం 124,563 డాలర్లు.

 


ఏబీఏపీ.. అడ్వాన్సుడ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్‌గా పిలవబడే ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్‌ను సాప్ సంస్థ అభివృద్థి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ పై పనిచేసే ఉద్యోగులకు చెల్లించే సగటు వార్షిక వేతనం 124,262 డాలర్లు.

ఈ ఐటీ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ పై పనిచేసే ఉద్యోగులకు చెల్లించే సగటు వార్షిక వేతనం 123,458 డాలర్లు.

ఫ్లూమ్.. ఈ ప్రోగ్రామింగ్ స్కిల్ పై పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు చెల్లించే సగటు వేతనం $123,186 డాలర్లు.

హడూప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
news, internet, software jobs, న్యూస్, ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot