బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

|

కరెంటు కోతలు కారణంగా మీ మొబైల్ బ్యాటరీ లెవల్ సున్నా స్థాయికి చేరుకుందా..?, ఆదమరుపునో.. అనుకోకుండానో మీ టాబ్లెట్ పీసీకి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయారా..?, డోండ్ వర్రీ!!!... ముఖ్యంగా ప్రయాణ సమాయాల్లో ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముందుగా మీరు వీటి గురించి తెలుసుకోవల్సిందే. ఈ శీర్సికలో పొందుపరిచిన 10 అత్యుత్తమ పోర్టబుల్ బ్యాటరీలు మీ స్మార్ట్ ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు నిరంతరాయంగా చార్జింగ్ ను సమకూరుస్తాయి. ఓ లుక్కేదామా మరి!!

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

పెన్‌డ్రైవ్‌లు.. ఇలా

మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ గుండెకాయ అయితే, చార్జర్ ఆక్సిజన్ లాంటిది. ఈ రెండింటిలో ఏది సరిగా స్పందించకున్నా.. ఫోన్ మనుగడ కష్టతరమవుతోంది. అయితే, కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడటంతో బ్యాటరీ జీవిత కాలం రెట్టింపవుతుంది. ఇవిగోండి చిట్కాలు.... సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది. బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం.

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

లెన్‌మార్ పవర్‌పోర్ట్ (Lenmar PowerPort):

సామర్ధ్యం: 6,600ఎమ్ఏహెచ్,
యూఎస్బీ పోర్ట్స్: 2,
స్మార్ట్ ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు యూఎస్బీ కేబులు ఆధారంగా చార్జింగ్ ను సమకూరుస్తుంది.
ధర రూ 4,000.

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

స్నగ్ పవర్ పోర్టబుల్ 8ఏహెచ్(Snugg Power Portable 8Ah):

ఈ పోర్టబుల్ ఛార్జర్ ఒకే సమయంలో రెండ్ స్మార్ట్‌ఫోన్స్ లేదా రెండు ట్యాబ్లెట్ పీసీలను చార్జ్ చేయగలదు. సామర్ధ్యం 8,000 ఎమ్ఏహెచ్, ధర రూ.5,500.

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

సటెక్కి పోర్టబుల్ ఎనర్జీ స్టేషన్ ( Satechi Portable Energy Station):


సామర్ధ్యం: 10,000ఎమ్ఏహెచ్,
యూఎస్బీ పోర్ట్స్: 2,
స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు యూఎస్బీ కేబుల్ ఆధారంగా చార్జింగ్‌ను సమకూరుస్తుంది.
ధర $59.99.

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

జస్ట్ మొబైల్ గమ్ మ్యాక్స్ (Just Mobile Gum Max):

హైపవర్ అవుట్ పుట్ (2.1యాంప్స్),
ఐఫోన్‌ను 6 సార్లు చార్జ్ చేయగలదు,
సామర్ధ్యం 10,400ఎమ్ఏహెచ్,
ధర $161,20.

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

టెక్‌నెట్ ఐఈపి390 (TeckNet iEP390):

ఈ పోర్టబుల్ బ్యాటరీ చార్జర్ స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలను సపోర్ట్ చేస్తుంది. సింగిల్ యూఎస్బీ పోర్ట్, బరువు 270 గ్రాములు. సామర్ధ్యం 11,000ఎమ్ఏహెచ్, ధర $93.

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

విహో పెబ్బిల్ ప్రో - ఎక్స్‌టీ (Veho PEBBLE Pro-XT):

ఈ పెద్దదైన పోర్టబుల్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ ఇంకా ల్యాప్‌టాప్‌లను చార్జ్ చేస్తుంది. సామర్ద్యం 13,200ఎమ్ఏహెచ్. ధర $129.95.

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

హైపర్ జ్యూస్ ప్లగ్ (Hyper Juice Plug):

ఈ పోర్టబుల్ చార్జర్ ఐఫోన్ 11 సార్లు చార్జింగ్‌ను సమకూరుస్తుంది. సామర్ధ్యం 15,600ఎమ్ఏహెచ్. ధర $159.95.

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

ఐసౌండ్ పోర్టబుల్ పవర్ మ్యాక్స్ (iSound Portable Power Max):

హై కెపాసిటీ,
ఐదు యూఎస్బీ పోర్ట్స్,
బుల్ట్ -ఇన్ ఎమర్జెన్సీ ఫ్లాష్‌లైట్,
సామర్ధ్యం 16,000ఎమ్ఏహెచ్,
ధర $129.99.

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

మిలీ పవర్ కింగ్ (Mili Power King):

ఈ రీచార్జబుల్ బ్యాటరీ సింగిల్ యూఎస్బీ పోర్ట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. సామర్ధ్యం 18,000ఎమ్ఏహెచ్. ధర $199.95.

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

బెస్ట్ పోర్టబుల్ బ్యాటరీలు (టాప్ -10)

పీవోపీ పోర్టబుల్ (POP Portable):

ఈ పోర్టబుల్ బ్యాటరీ సాయంతో ఐప్యాడ్ ను పలుమార్లు పూర్తి స్థాయిలో చార్జ్ చేసుకోవచ్చు. సామర్ధ్యం 26,000ఎమ్ఏహెచ్. ధర $199.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X