ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

Posted By:

కంప్యూటర్ చిప్‌ల తయారీలో ప్రపంచశ్రేణి గుర్తింపుపొందిన సంస్థ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ (ఇంటెల్). ఈ సంస్థను జూలై 18, 1968లో కాలిఫోర్నియాలోని సాంతా క్లారాలో స్థాపించారు. రాబర్డ్ నోయ్స్, గోర్డాన్ ఈ.మోర్‌లు వ్యవస్థాపకులు. మదర్ బోర్డ్ చిప్‌సెట్స్, నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ కంట్రోలర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఫ్లాష్ మెమరీ, గ్రాఫిక్ చిప్స్, ఎంబెడెడ్ ప్రాసెసర్‌లను తయారుచేయటంతో ఇంటెల్ దిట్ట.

సాఫ్ట్‌వేర్ జీతాలు!

ప్రపంచశ్రేణి ఇంజనీర్లతో పాటు సాంకేతిక నిపుణులు ఇంటెల్‌కు సేవలందిస్తున్నారు. 2011 అత్యధిక శక్తివంతమైన 100 బ్రాండ్‌లలో ఇంటెల్ 48వ ర్యాంకును సొంతం చేసుకుంది. కంప్యూటర్ చిప్ తయారీలో తనదైన గుర్తింపును మూటగట్టుకున్న ఇంటెల్ మొబైల్ ప్రాసెసర్‌ల తయారీలోనూ నిమగ్నమైంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అమెరికాలోని ఇంటెక్ కార్పొరేషన్ సంస్థ పని వాతావారణన్ని ఫోటోల రూపంలో మీముందుంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

ఇంటెల్ ఆఫీస్ అమెరికా (ఫోటో గ్యాలరీ)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot