ఐఫోన్ 6 కెమెరాలోని 10 ప్రత్యేకతలు
యాపిల్ కొత్త ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా అమితమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 6 కెమెరాలను హైలైట్ చేస్తూ ఆ ఫోన్ ద్వారా చిత్రీకరించిన ఫోటోలకు ప్రత్యేక గ్యాలరీని యాపిల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో కేటాయించింది. ఈ క్రియేటివ్ ఫోటోలు యాపిల్ ఐఫోన్ కెమెరా గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి.
(ఇంకా చదవండి: ఆన్‌లైన్ షాపింగ్‌కు అతుక్కుపోతున్నారా..?)
యాపిల్ ఐఫోన్ 6 కీలక స్పెసిఫికేషన్‌లు: 4.7 అంగుళాల డిస్‌ప్లే, యాపిల్ ఏ8 చిప్‌సెట్, ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫేస్‌టైమ్ హైడెఫినిషన్ కెమెరా (720 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో), వై-ఫై, ఎల్టీఈ సపోర్ట్.
ఐఫోన్ 6 కెమెరాలోని 10 ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...

ఐఫోన్ 6 కెమెరాలోని ప్రత్యేకతలు
ఐఫోన్ 6 కెమెరాలోని మాన్యువల్ ఎక్స్‌పోజర్ కంట్రోల్ ఆప్షన్ ద్వారా చిత్రీకరించబోచే ఫోటోకు సంబంధించిన ఎక్స్‌పోజర్‌ను మాన్యువల్‌గా మార్చుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని ప్రత్యేకతలు
ఐఫోన్ 6 కెమెరాలోని టైమర్ మోడ్ ఫీచర్ ద్వారా గ్రూప్ షాట్ లను అత్యత్తమంగా చిత్రీకరించుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని ప్రత్యేకతలు
ఐఫోన్ 6 కెమెరాలోని టైమ్ ల్యాప్స్ మోడ్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా ప్రతీ కొద్ది సెకన్లకు ఒక ఫోటో క్యాప్చర్ కాబుడుతుంది. స్టాప్ బటన్ పై ప్రెస్ చేసిన వెంటనే మీరు ఫోటోగ్రాఫ్ చేసిన టైమ్ ల్యాప్స్ ఈవెంట్ కు సంబంధించి ఓ వీడియో క్రియేట్ కాబడుతుంది.

ఐఫోన్ 6 కెమెరాలోని ప్రత్యేకతలు
ఐఫోన్ 6 కెమెరాలోని బరస్ట్ మోడ్ ద్వారా ఫోటోలను అత్యుత్తమంగా క్యాప్చర్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని ప్రత్యేకతలు
ఐఫోన్ 6 కెమెరాలోని ఫిల్టర్స్ ఫీచర్ ద్వారా ఫోటోలకు వివిధ ఫిల్టర్‌లను జత చేసుకోవచ్చు. తద్వారా ఫోటోలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని ప్రత్యేకతలు
ఐఫోన్ 6 ద్వారా చిత్రీకరించబడిన ఫోటోలను ఏ విధమైన థర్డ్ పార్టీ అప్లికేషన్‌ల సహాయం లేకుండా ఎడిట్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని ప్రత్యేకతలు
ఐఫోన్ 6 ద్వారా అద్భుతమైన బ్లాక్ అంటై ఫోటోలను క్రియేట్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని ప్రత్యేకతలు
ఐఫోన్ 6 ద్వారా చిత్రీకరించబడిన ఫోటోలను మంచి కూర్పు కోసం కావల్సిన రీతిలో క్రాప్ ఇంకా రొటేట్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 6 కెమెరాలోని ప్రత్యేకతలు
ఐఫోన్ 6లోని ఫోటోలను చాలా వేగవంతంగా సెర్చ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








