బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
అనేక ఫీచర్లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు పలు తీరైన చిట్కాలు...
(ఇంకా చదవండి: బెస్ట్ క్లౌడ్ స్టోరేజ్ యాప్స్)

బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
ఫోన్‌లో నెలల తరబడి నిరుపయోగంగా ఉంటున్న యాప్స్‌ను డిలీట్ చేయండి. తద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడుతుంది.

బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
అవసరంలేని అప్లికేషన్‌లకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను మెరుగుపరుచుకోవచ్చు.

బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
అప్లికేషన్‌లను సంబంధించిన నొటిఫికేషన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ను మెరుగుపరుచుకోవచ్చు.

బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
లోకేషన్ లేదా రిపోర్టింగ్ సర్వీసులను డిసేబల్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను మెరుగుపరుచుకోవచ్చు.

బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
ఆటో బ్రైట్నెస్ ఫీచర్‌ను టర్నాఫ్ చేసి స్ర్కీన్‌ను డిమ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను మెరుగుపరుచుకోవచ్చు.

బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
వైబ్రేషన్‌లను టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను మెరుగుపరుచుకోవచ్చు.

బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
స్లీప్ డ్యురేషన్‌ను తగ్గించుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ను మెరుగుపరుచుకోవచ్చు.

బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
బ్లూటూత్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను మెరుగుపరుచుకోవచ్చు.

బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
మీ ఫోన్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లయితే డార్క్ బ్యాక్‌గ్రౌండ్‌లను ఉపయోగించటం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను మరింత పెంచుకోవచ్చు.

బ్యాకప్ పెంచుకునేందుకు బోలెడన్ని చిట్కాలు
బ్యాటరీ సేవర్ అప్లికేషన్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు.

Click it and Unblock the Notifications