ఐఫోన్‌తో ఓ ఆట ఆడేద్దాం

Written By:

ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా మన దేశంలోనే మొబైల్స్ వాడుతున్నారు. అది ప్రతి మనిషికి ఓ సింబల్ గా మారిపోయింది. అయితే ఎవరు ఎన్ని ఫోన్లు వాడుతున్నాకాని ఆ ఫోన్ లేకుంటే మైండ్ అంతా ఏదోలా ఉంటుంది..ఆ ఫోన్ ఏంటో ఈ పాటికి మకు తెలిసే ఉంటుంది. ఐఫోన్..ఈ ఫోన్ ఉంటే చాలు ఇక ఏమి అవసరం లేదనుకునే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఐఫోన్ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు. దాంతో మీరు ఏమి చేస్తారు..సో దీనిపై ఓ పది ఫన్నీ ఫన్నీ విషయాలు తెలుసుకుందాం.

Read more :సెల్ఫీలు దిగనిదే పూట గడవదట

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1.ఐ ఫోన్ క్లాసు

1.ఐ ఫోన్ క్లాసు

ఆపిల్ ప్రొడక్ట్ లకు మాత్రమే ఐ ఫోన్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. అక్కడ వారు ఐ ఫోన్ గురించి పెద్ద క్లాస్ ఇస్తే ఇంకెలా ఉంటుంది.విన్న వారి ఫేస్ ఇలా ఉంటుంది కదా..

2.ఇతర ఫోన్ల మీద మోజు

2.ఇతర ఫోన్ల మీద మోజు

మీరు ఇతర ఫోన్ల మీద మోజు పెంచుకోండి అని ఎవరైనా చెబితే ఫేస్ ఇలా పెట్టేస్తారు కదా..

3.ఐ ఫోన్ లేదా..

3.ఐ ఫోన్ లేదా..

ప్రతిసారి చర్చల సమయంలో ఒకటే క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుంది.అదే మీకు ఐ ఫోన్ లేదా..మీకు ఐ ఫోన్ లేదా అని..

4.ఐ ఫోన్ కవర్

4.ఐ ఫోన్ కవర్

మీరు కవర్ కోసం వెతుకుతూ ఉంటే వెంటనే ఏమనుకుంటారు ఛీ స్టీవ్ జాబ్స్ కవర్ తయారు చేయడం మరచిపోయాడు అని ఇలా ఫీలయిపోతారు కదా

5. ఇదొక కొత్త వ్యాధి

5. ఇదొక కొత్త వ్యాధి

ఆండ్రాయిడ్ వినియోగదారులు ఏదైనా వ్యాధి కలిగి ఉంటే వారు ఇలా ప్రవర్తిస్తారు

6. క్యాండీ క్రష్ కోసమై ఐ ఫోన్

6. క్యాండీ క్రష్ కోసమై ఐ ఫోన్

ఐ ఫోన్ ఓ అమేజింగ్ ప్రొడక్ట్ అయితే దాంతో మీరు కేవలం క్యాండీ క్రష్ గేమ్ మాత్రమే ఆడుకోవచ్చు అని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది

7. కూల్ కూల్

7. కూల్ కూల్

ఎంతట వేడి విషయం అయినా గ్లోబల్ వార్మింగ్..టెర్రరిజం వీటిని ఐ ఫోన్ కూల్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలా ఉంటుంది కదా.

8.సెల్ఫీ అలవాటు

8.సెల్ఫీ అలవాటు

మీరు ఐ ఫోన్ ను ఓ సారి కలిగి ఉంటే మీ సెల్ఫీ అలవాటు ఇంకా మరింతగా ముదిరితే ఇలా ఉంటారు.

9.సూపర్ బాసు

9.సూపర్ బాసు

మీ చుట్టు పక్కల కూడా ఐ ఫోన్ వాడేవారు ఉంటే అందరూ ఇలా కలిసిపోతారు

10.నాకు ఐ ఫోన్ ఉంది

10.నాకు ఐ ఫోన్ ఉంది

ఇతర ఫోన్లు వాడేవారు నార్మల్ చార్జర్ ని అడిగినప్పడు వారు హలో నాకు ఐ ఫోన్ ఉంది అని చెబితే ఇలా ఉంటారు కదా.

మా పేజీని లైక్ చేయండి

మా పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌లను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో చూడండి.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are 10 things that Indian iPhone users do
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot