Home
News

అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

ఛార్జింగ్ ఉన్నంత వరకు మాత్రమే సెల్‌ఫోన్‌ను ఉపయోగించుకోగలం. కొన్ని సందర్భాల్లో ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ చాలా కీలకంగా మారుతుంది. ఫేలవమైన బ్యాటరీ ఛార్జింగ్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మన ఫోన్ నిసత్తువుగా మారినట్లయితే బయట ప్రపంచంతో మన కమ్యూనికేషన్ సంబంధాలను పూర్తిగా తెగిపోయినట్లే. ఛార్జింగ్ మొబైల్‌ఫోన్‌కు ఆక్సిజన్ లాంటిది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌ను చార్జ్ చేసేందుకు పలు ఉత్తమ మార్గాలను మీకు సూచిస్తున్నాం.(ఇంకా చదవండి: ఈ బంపర్ ఆఫర్లు ఎక్స్‌క్లూజివ్‌గా ఆండ్రాయిడ్ యూజర్లకే!)

 అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

పవర్ బ్యాంక్‌లను మీ వెంట ఉంచుకోవటం ద్వారా అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు.

 అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

మీరు కారులో ప్రయాణిస్తున్నట్లయితే కార్ మొబైల్ ఫోన్ చార్జర్ ను తప్పనిసరిగా క్యారీ చేయాలి. తక్కువ ఖరీదులు లభ్యమయ్యే ఈ యూఎస్బీ చార్జర్లను కార్లలోని బ్యాటరీ పవర్ సప్లై ద్వారా చార్జ్ చేసుకుని అత్యవసర సమయాల్లో వీటి ద్వారా ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు.

 అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

వీహార యాత్రలకు వెళ్లినప్పుడు సోలార్ ఛార్జింగ్ గాడ్జెట్‌లను వెంట తీసుకువెళ్లటం మంచిది. ఈ గాడ్జెట్‌ల సూర్యకాంతి ద్వారా శక్తిని గ్రహించుకుని మీ ఫోన్‌కు అవసరమైన చార్జింగ్‌ను సమకూరుస్తాయి.

 అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

చెమట ద్వారా విద్యుత్ శక్తిని గ్రహించే సరికొత్త tattoo టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్థి చేసారు.

 అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

ఇంగ్లాండ్ ప్రాంతానికి చెందిన సౌండ్ ఇంజనీర్ ఆండ్రూ ఆండర్సన్ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. అవుట్ డోర్ ప్రయాణాల్లో ఎంచక్కా ఉత్తమ ఆడియో క్వాలిటీ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ మరో వైపు మొబైల్‌ను రీఛార్జ్ చేసుకునే సోలార్ హెడ్‌ఫోన్‌ను ఆండర్సన్ వృద్ధిచేసాడు. ఈ హెడ్‌ఫోన్‌కు ‘ఆన్-బీట్'గా నామకరణం చేసాడు. ఈ హెడ్‌ఫోన్‌లో సోలార్ శక్తిని గ్రహించుకునేందుకు వీలుగా ఫ్లెక్సిబుల్ సౌర‌శక్తి ఫలకాలను అమర్చటం జరిగింది. వీటి సామర్ధ్యం 0.55 వాట్స్ వరకు ఉంటుంది. గ్రహించిన సౌర శక్తిని స్టోర్ చేసేందుకు వీలుగా హెడ్‌ఫోన్‌లో లిథియమ్ ఐయానా బ్యాటరీలను ఉపయోగించారు. ఎండల కాలంలో ఈ హెడ్‌ఫోన్‌ల సాయంతో ఎంచక్కా పాటలు వింటూ మొబైల్‌‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. వానల కాలంలో ఈ హెడ్‌ఫోన్‌లను కంప్యూటర్ యూఎస్బీ కేబుల్ లేదా విద్యుత్ సాకెట్ ద్వారా ఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

 అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

విహార యాత్రలో భాగంగా ఓ మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్లారు.. అక్కడ విద్యుత్ సదుపాయం లేదు.. అనుకోకుండా ఆ ఓ రాత్రి బస చేయవల్సి వచ్చింది. అదే సమయంలో మొబైల్ ఛార్జింగ్ కూడా అయిపోంది. ఇప్పుడు ఏం చేస్తారు..? ఇలాంటి సందర్భాల్లో మీ ఫోన్ ను తక్షణమే ఛార్జ్ చేసుకునేందుకు ‘ఫ్లేమ్ స్టవర్' (FlameStower) అనే ఛార్జింగ్ ఉపకరణం రూపుదిద్దుకుంది. ఈ ఉపకరణం ప్రత్యేకమైన యూఎస్బీ వ్యవస్థ, చిన్న స్టాండ్, నీరు నింపుకునేందుకు ఓ కంటైనర్ నుకలిగి ఉంటుంది.
ఈ ఉపకరణానికి సంబంధించిన కంటైనర్ లో నీరు పోసి ఫ్లేమ్ స్టవర్ ను మండించటం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవటం ప్రారంభమవుతుంది. యూఎస్బీ కేబుల్ సాయంతో ఫ్లేమ్ స్టవర్ ఉపకరణానికి మీ స్మార్ట్ ఫోన్ ను అనుసంధానించటం ద్వారా ఆ విద్యుత్ శక్తిని ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. థెర్మోఎలెక్ట్రిక్ ప్రక్రియ ఆధారంగా ఈ డివైజ్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుం

 అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

మనిషి మూత్రాన్ని ఉపయోగించుకుని మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకునే విధానాన్ని యూకే శాస్త్రవేత్తలు బృందం కనుగొంది. ఈ అంశం పై బ్రిస్టోల్ రోబోటిక్స్ లాబరెటరీలో నిర్విరామంగా శ్రమించిన పరిశోధకుల బృందం మునిషి మూత్రం నుంచి సెల్‌ఫోన్ ఛార్జింగ్‌కు అవసరమైన విద్యత్ శక్తిని వెలికితీసే విషయం సఫలీకృతమైంది. పనికిరాని వ్యర్థంగా భావించే మనిషి మూత్రం ద్వారా సెల్‌ఫోన్‌కు అవసరమైన విద్యుత్ శక్తికి రాబట్టడం నిజంగా గొప్ప అంశమని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఐయోనిస్ ఇరోపౌలాస్(యూనివర్శిటీ ఆఫ్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాడ్) అన్నారు. ఈ పరిశోధనలో భాగంగా మైక్రోమైల్ ఫ్యూయల్ సెల్ (ఎమ్ఎఫ్‌సీ) అనే ఎనర్టీ కన్వర్టర్‌ను ఉపయోగించి సేంద్రీయ పదార్థామైన మూత్రం ద్వారా విద్యుత్‌ను రాబట్టినట్లు పరిశోధకలు వెల్లడించారు.

 అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

అత్యవసర సమయాల్లో మీ ఫోన్‌ను చార్జ్ చేసేందుకు 10 మార్గాలు

కొత్త ఇంధనాన్ని కనుగొనే క్రమంలో వేరువేరు మార్గాలను అన్వేషిస్తున్న పరిశోధకలకు స్పూర్తిగా నిలుస్తూ కెన్యాలోని నైరోబి ప్రాంతానికి చెందిన రియాన్ జాన్స్టోన్ వేడినీటి ద్వారా మొబైల్‌ను ఛార్జ్ చేసుకునే ‘బాటిల్ ఛార్జర్'ను వృద్ధి చేసాడు. వేడినీటి ద్వారా చిన్నపాటి టర్బైన్‌ను రన్ చేయటం ద్వారా విడుదలయ్యే విద్యత్ శక్తితో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చని రియాన్ అంటున్నాడు. ఈ బాటిల్ ఛార్జర్ సుమారు 100 డిగ్రీల సెల్సియస్ కలిగిన వేడి నీటి ద్వారా విద్యుత్‌ను సృష్టించగలదని రూపకర్త ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ ఇంకా ఎంపీత్రీ ప్లేయర్‌లను ఈ వేడినీటి యంత్రం సునాయసంగా ఛార్జ్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
10 Ways To Charge Your Phone In An Emergency . Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X