ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ కల్లోలం

Written By:

కాలానుగుణంగా మనిషి జీవనశైలి మారిపోతోంది. ఆధునిక అవసరాలు మనుషులను పని యంత్రాలుగా మార్చేస్తున్నాయి. టెక్నాలజీ లేనిదే మనిషి జీవించలేని పరిస్థితులు నెలకున్నాయి. టెక్నాలజీ అన్ని రంగాలలోనూ విపరీతమైన వేగంతో ప్రవేశిస్తున్న కొద్దీ.. టెక్నాలజీ వాడకంలో నియంత్రణ, విచక్షణ ఎంతో ముఖ్యమైపోయాయి. నేటి ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ మమేకమైన తీరును ఫోటో స్లైడ్స్ రూపంలో చూద్దాం...

నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అయ్యే 6 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ ఇవల్యూషన్

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ కల్లోలం

గడిచిన సంవత్సరాలుగా టెక్నాలజీ విస్తరిస్తోన్న తీరును ఈ ఫోటో చెబుతోంది.

జ్ఞాపకాల పెట్టె మన స్మార్ట్‌ఫోన్

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ కల్లోలం

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక బోలెడన్ని జ్ఞాపకాలను భద్రపరుచుకోగలుగుతున్నాం.

క్రేజీ సెల్ఫీ కల్చర్

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ కల్లోలం

సెల్ఫీ సంస్కృతి పిచ్చపిచ్చగా విస్తరించింది.

స్మార్ట్‌ఫోన్‌లకు సగం జనాభా బానిసలు

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ కల్లోలం

అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు సగం జనాభా బానిసలుగా మారిపోయారు.

ఇన్స్‌‌స్టెంట్ మెసేజింగ్

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ కల్లోలం

ఇన్స్‌‌స్టెంట్ మెసేజింగ్ అందుబాటులోకి వచ్చాక కుటుంబసమేతంగా చేసుకునిడిన్నర్ టైమ్ సంభాషణలు పూర్తిగా మారిపోయాయి.

శారీరక అలవాట్లు పూర్తిగా మారిపోయాయి

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ కల్లోలం

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక శారీరక అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.

ఒక్క క్షణం కూడా జీవించలేని పరిస్థితి

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ కల్లోలం

ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేని పరిస్థితి.

మన బ్రెయిన్ తరహాలోనే

ఆధునిక బతుకుల్లో టెక్నాలజీ కల్లోలం

మన బ్రెయిన్ తరహాలోనే టెక్నాలజీ సైజ్ కూడా రోజురోజుకు తగ్గిపోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Ways Technology Has Changed Our Lives. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting