Just In
- 21 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 24 hrs ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
- 1 day ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 1 day ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
Don't Miss
- News బళ్లారి శ్రీరాములు, భార్య ఒకే చోట పోటీ, భర్తకు బీజేపీ టిక్కెట్, భార్య ఇండిపెండెంట్, ఒకే ఇంట్లో ?
- Movies Tillu Square Day 24 Collections 150 కోట్ల క్లబ్లో టిల్లు స్క్వేర్.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు
- Sports PBKS vs GT: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: సామ్ కరణ్
- Lifestyle త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
- Finance Success Story: మోమోస్ అమ్మి కోట్లు సంపాదించిన సైంటిస్ట్.. షాకవుతున్న జనం..!!
- Automobiles ఇలా చేస్తే 'సలార్ బైక్' మీ సొంతం.. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బానిసయ్యాడు.. నరికేసుకున్నాడు!
‘ఇంటర్నెట్ కు బానిసగా మారిన ఓ చైనా యువకుడు, ఆ అలవాటును మానుకునేందుకు తన చేతినే నరికేసుకున్నాడు'
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య రోజురోజుకు పెరగిపోతోంది. ముఖ్యంగా నేటి యువతరానిక ఇంటర్నెట్ ఓ నిత్యావసరం అయిపోయింది. ఈ వినియోగం పలవురిలో మరితంగా మితిమీరటంతో వ్యసనంగా మారి బానిసలుగా మారిపోతున్నారు. ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే 10 ప్రమాదకర పరిస్థితుల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..
Read More: మైక్రోమాక్స్ నుంచి 10 బెస్ట్ లాలీపాప్ ఫోన్స్
ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే 10 ప్రమాదకర పరిస్థితులు
ఇంటర్నెట్‌లో అత్యధికంగా వినియోగిస్తోన్న టూల్స్ లో ఈమెయిల్ ఒకటి. ఈమెయిల్స్ వ్యసనం ఇంచుమించుగా గ్యాంబ్లింగ్ వ్యసనం లాంటిదేనట.
ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే 10 ప్రమాదకర పరిస్థితులు
ఇంటర్నెట్‌లో అత్యధికంగా వినియోగిస్తోన్న సోషల్ నెట్‌వర్కింగ్ టూల్ ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ వ్యసనం మిమ్మల్ని మానసిక ఇబ్బందుల్లోకి నెట్టేయగలదు.
ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే 10 ప్రమాదకర పరిస్థితులు
ట్విట్టర్ వ్యసనం మీలో పట్టరాన్ని కోపాన్ని పెంచేయగలదు.
ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే 10 ప్రమాదకర పరిస్థితులు
ఫేస్‌బుక్ వ్యసనం మిమ్మల్ని జాత్యహంకారిగా మార్చేయగలదు.
ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే 10 ప్రమాదకర పరిస్థితులు
ఫేస్‌బుక్ వ్యసనం మిమ్మల్ని బుద్ధిహీనులుగా మార్చేయగలదు.
ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే 10 ప్రమాదకర పరిస్థితులు
ఇంటర్నెట్ వ్యసనం హెరియిన్ కన్నా ప్రమాదకరమైనదట.
ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే 10 ప్రమాదకర పరిస్థితులు
ఇంటర్నెట్ వ్యసనం కారణంగా మీలో సహనం నశించి విచక్షణ కోల్పొయే ప్రమాదముంది.
ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే 10 ప్రమాదకర పరిస్థితులు
ఇంటర్నెట్ వ్యసనం మీ పేరు ప్రతిష్టలను తుంచేయగలదు.
ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే 10 ప్రమాదకర పరిస్థితులు
ఒంటరితనానికి అలవాటు పడిపోతారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470