10 క్రేజీ ఆలోచనలు.. రేపటి భవిష్యత్ కోసం!

Posted By:

అభివృద్ధి పేరుతో భూమికి అనేక రకాలుగా విఘాతం కలిగిస్తున్నాం. కాలుష్యం.. చెట్లు నరికివేత... సహజ నిక్షేపాల వెలికితీత వంటి అంశాలు భూమిని మరింతగా కుంగదీస్తున్నాయి. పర్యావసానంగా భూకంపాలు.. సునామీలు విరుచుకుపడుతున్నాయి.

ఇంకా చదవండి: ఇంటర్నెట్‌ను కాపాడుకుందాం రండి

ఇక భూమికి కవచంలా ఉన్న ఓజోన్ పొరకు గ్రీన్‌హౌస్ వాయువులు తూట్లు పొడుస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలు విడుదల చేసే వాయువుల ప్రభావంతో వాతావరణంలో అసమానతలు ఏర్పడుతున్నాయి. ఈ భూమి మనుగడకు పర్యావరణం ఎంతో ముఖ్యం. మితిమీరిని టెక్నాలజీ వినియోగం ప్రకృతికి చేటు తెస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా పర్యావరణానికి అనుకూలమైన 10 గ్రీన్ గ్యాడ్జెట్లను మీకు
పరిచయం చేస్తున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ReFleece

రీఫ్లీీస్ సంస్థ తయారు చేేసే ఉపకరణాలు శుధ్ధి వస్త్రాలు మరియు రీసైకిల్ సీసాలతో తయారు అవుతాయి. ఇవి పర్యావరణానికి ఏ మాత్రం చేటు కావు.

 

iBamboo speaker

ఐబాంబో స్పీకర్

నాణ్యమైన కలపతో తయారు చేయబడిన ఈ స్పీకర్ కు విద్యుత్ శక్తి అవసరం లేదు.

Cardboard Standing Desk

కార్డ్‌బోర్డ్ స్టాండింగ్ డెస్క్

USBCell

యూఎస్బీ సెల్

ఈ బ్యాటరీ సెల్స్‌ను యూఎస్బీ కేబుల్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు చార్జ్ చేసుకోవచ్చు.

Nomad 13 Solar Panel

నోమ్యాడ్ 13 సోలార్ ప్యానల్

ఈ పోర్టబుల్ సోలరా ప్యానల్ 13 వాట్ల సోలార్ శక్తిని సమకూరుస్తుంది.

 

Golden Child Solar Pak Charger

గోల్డెన్ చైల్డ్ సోలార్ పార్క్ చార్జర్

ఈ సోలార్ పార్క్ చార్జర్ ద్వారా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ లను చార్జ్ చేసుకోవచ్చు.

పర్యావరణానికి అనుకూలమైన రీ-కేస్‌లు

పర్యావరణానికి అనుకూలమైన రీ-కేస్‌లు

సోలార్ పవర్ టెంట్

సోలార్ పవర్ టెంట్

రుకుస్ సోలార్

ఈ వైర్‌లెస్ సౌండ్ సిస్టం సోలార్ పవర్ ఆధారంగా స్పందిస్తుంది.

సన్‌షైన్ సోలార్ చార్జర్

సన్‌షైన్ సోలార్ చార్జర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
11 green gadgets for the treehugger on your list. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting