జవాబులు చెప్పండి.. గూగుల్ జాబ్ కొట్టండి

Posted By:

మీరు ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో పని చేయాలనుకుంటున్నారా..అయితే ఇంటర్యూలో మీకు క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయా.. గూగుల్ కంపెనీ అడిగే ప్రశ్నలు ఏంటో ...అవి ఎలా ఉంటాయో ఈ మధ్య ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. సో వాటిని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఇక మీరు వాటికి జవాబులు చెప్పేయండి... గూగుల్ లో జాబ్ కొట్టేయండి. అవి ఏంటో ఓ సారి చూద్దాం.

Read more :స్మార్ట్ వాచీలతో స్మార్ ఫోన్లకు బై..బై

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి ప్రశ్న

యుఎస్ లో ఎన్ని పెట్రోల్ స్టేష్టన్లు ఉన్నాయి. ..?

రెండవ ప్రశ్న

నీవు అమెరికన్ స్కూల్ బస్సులో ఎన్ని గోల్ఫ్ బాల్స్ ఉంచగలరు..?

మూడవ ప్రశ్న

విండోస్ సమస్యలన్నీ సెటిల్ చేసేదానికి ఎంత ఛార్జ్ చేస్తారు..?

నాలుగవ ప్రశ్న

శాన్ ప్రాన్సిస్కో ను తరలించాడానికి ప్లాన్ డిజైన్ చేయగలవా....?

ఐదవ ప్రశ్న

రోజుకు ఎన్ని సార్లు గడియారం చేతులు మారుతుంటాయి ..?

ఆరవప్రశ్న

సంవత్సరానికి యుఎస్ లో ఎన్ని వ్యాక్యూమ్ లు తయారుచేయగలరు..?

ఏడవ ప్రశ్న

మ్యాన్ హోల్ చుట్టూ కవర్ ఎందుకుంటుంది..?

ఎనిమిదవ ప్రశ్న

యునైటైడ్ స్టేట్స్ లో ప్రతి సంవత్సరం ఫోర్ ఇయర్స్ స్కూల్స్ లో ఎంతమంది సీనియర్లు డిగ్రీలతో జాబులు కొడుతున్నారో అంచనా వేయగలవా..?

తొమ్మిదవ ప్రశ్న

గంటకు నిమిషానికి మధ్య కోణంలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి.ముల్లు క్వార్టర్ కు ఎప్పుడు చేరుతుంది.

పదవ ప్రశ్న

మీరు ఓ గోల్డ్ షిప్ కు కెప్టెన్ గా ఉన్నప్పుడు అందులో గోల్డ్ సమభాగంగా తీసుకుందామని అనుకున్నప్పుడు అనుకోని సంఘటనలు ఎదురైతే ఎలా పరిష్కారం చూపుతారు

పదకొండవ ప్రశ్న

ప్రపంచంలో ఎన్ని పియానో ట్యూన్స్ ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
It’s one of the most competitive companies in the world to get a job with so what are Google’s interview questions like?
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting