స్మార్ట్ వాచీలతో స్మార్ ఫోన్లకు బై..బై

Written By:

స్మార్ట్ ఫోన్లకు మాదిరిగానే స్మార్ట్ వాచీలు మార్కెట్ ను ఏలడానికి సిద్ధమవుతున్నాయి.3 జీ సపోర్ట్ తో నడిచే స్మార్ట్ వాచీలు బయటకు వచ్చేశాయి.బ్లాక్, పింక్ , ఆరెంజ్ కలర్స్ లలో లభించే ఈ ఫోన్స్ ధర రూ.11,999.వీటిని ఇంటెక్స్ ఐరిస్ట్ స్మార్ట్ వాచ్ కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ మీద పని చేస్తుంది. ఈ ఫోన్ లో 3 జీ మైక్రో సిమ్ ఉంటుంది. దీంతో మీరు కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు.

Read more :ఆ ఇంట్లో ఉంటే స్వర్గంలో ఉన్నట్లే

అలాగే పెయిర్ కోసం బ్లూటూత్,వైఫై లాంటి ఆప్సన్స్ కూడా ఉన్నాయి. అలాగే వాచికి రైట్ సైడ్ 5 మెగా ఫిక్షల్ తో ఫోటోలు షూట్ చేయవచ్చు. 512 జిబి రామ్ ,4 జిబి ఇంటర్నల్ మెమొరి,32 జిబి వరకు విస్తరించుకునే సౌలభ్యం కలదు. ఈ స్మార్ట్ వాచీలో ప్లే స్టోర్ కూడా ఉంది అందులో మీకు నచ్చిన యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచీ ఇప్పుడు ఆన్ లైన్ లో లభిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐరిస్ట్ స్మార్ట్ వాచీ మోడల్స్ ఇవే

స్మార్ట్ వాచీ 5 మెగా ఫిక్షల్ కెమెరా 

స్మార్ట్ వాచీలో కాల్ ఇలా చేయవచ్చు 

ఐరిస్ట్ స్మార్ట్ వాచీ మోడల్స్ ఇవే

నలుపు రంగు స్మార్ట్ వాచీ

టైం తో పాటు వెదర్ సెట్ చేసుకోవచ్చు 

ఐరిస్ట్ స్మార్ట్ వాచీ మోడల్స్ ఇవే

ఛార్జింగ్ ఇలా పెట్టేయవచ్చు 

స్మార్ట్ వాచీల పట్టా అదిరింది బాసూ 

చేతికి ధరిస్తే అదిరిపోయే లుక్ మీ సొంతం

స్మార్ట్ వాచీలతో ఇక ఫోన్లకు రాం రాం చెప్పాల్సిందే 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
As mentioned at the time of launch, the smartwatch will initially be exclusively available online at eBay India and will later be made available via Intex's other retail partners as well.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot