ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

|

ప్రపంచం మొత్తాన్ని ఒక కమ్యూనిటీలా మార్చేసిన ఘనత ఇంటర్నెట్‌కే దక్కింది. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్ త్వరలో మరొక సంచలన ఆవిష్కరణకు నాంది పలకబోతోంది. మనుషుల జీవితాలను మరింత అత్యాధునికం చేసేందుకు ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' ఐఓటీ (IOT) మరికొద్ది సంవత్సరాల్లో సాకారం కాబోతోంది. ఇంతకీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటీ అనుకుంటున్నారా..?

(చదవండి: కరప్ట్ అయిన మెమరీ కార్డ్ నుంచి డేటాను రికవర్ చేయటం ఏలా..?)

మనుషులు మనుషులు మాట్లాడుకుని ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగానే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో మెషీన్లన్ని కనెక్టెడ్‌గా ఒక నెట్‌వర్క్‌లో పనిచేయటం ప్రారంభిస్తాయి. అంటే.. యంత్రాలు, పరికరాలు కూడా ఇంటర్నెట్‌కు అనుసంధానమై
మనుషుల్లాగా పరస్పరం సంప్రదించుకుంటూ మనిషి జీవన విధానాన్ని మరింత సుఖమయం చేసేస్తాయనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రపంచమే ఓ స్మార్ట్ నగరంగా మారిపోతుంది.

(చదవండి: ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?)

మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇంటర్నెట్కు కనెక్ట్ అయి రకరకాల పనులను ఖచ్చితమైన సమయపాలతో వాటి వాటి మేధస్సును ఉపయోగించి సమర్థవంతంగా పూర్తి చేసేస్తాయి. 2020 నాటి కల్లా ఐఓటీ పరిధి మరింత విస్తరించి అందులో ఉపకరణాల సంఖ్య 20 వేల కోట్లకు చేరుకుంటుదని ఓ అంచనా. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చేసే సైబర్ వండర్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

(చదవండి: ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయటం ఏలా..?)

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

సోలార్ రోడ్డు మార్గాలు

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

స్మార్ట్ అర్బన్ వాటర్ స్టేషన్లు

 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

పటిష్టమైన కారు సెక్యూరిటీ

 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది
 

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

టాయ్ మెయిట్, వైర్‌లైస్ నెట్‌వర్క్ పై స్పందించే ఆట బొమ్మలు

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది


అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో అడువుల పర్యవేక్షణ

 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది


అండర్ వాటర్ నెట్‌వర్క్ నోడ్స్

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

అతెంటింకేషన్ ఫర్ క్లౌడ్

 

 

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

శక్తివంతమైన ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

వండర్ బార్ : ఐఓటీ స్టార్టర్ కిట్

 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: నవ శకానికి నాంది

ఏరోబోట్స్

Best Mobiles in India

English summary
11 Internet of Things ideas worth watching. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X