మీ ఆండ్రాయిడ్ ఫోన్‌‌ని ఇలా వాడేసుకోండి

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ ఆండ్రాయిడ్ పోన్ ద్వారా చేయవచ్చు. మీ ఫోన్ నే కంప్యూటర్ గా మార్చి టైపింగ్ చేసేయవచ్చు. అలాగే మీ ఫోన్ కి గేమ్ కంట్రోలర్ అటాచ్ చేసి వీడియో గేమ్స్ డైరక్ట్ గా ఆడేయవచ్చు. అలాగే లెక్కలకు సంబంధించిన అన్ని పనులను చేసేయవచ్చు. మీకు నచ్చిన విధంగా మీ మొబైల్ ని వాడేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా దానికి సంబంధించిన టిప్స్ ఇక్కడ ఇస్తున్నాం ఓ సారి చూసేయండి మరి.

Read more: మీ ఫోన్ మీరే విరగ్గొట్టాలి: థాయ్ నేవి శిక్ష

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1.మీ ఫోన్ ఫోటోలు

1.మీ ఫోన్ ఫోటోలు

మీ ఫోన్ లో ఫోటోలు ఉండటం వల్ల స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి మీ ఫోటోలను జీ మెయిల్ లో కాని అలాగే గూగుల్ డ్రైవ్ కాని పెట్టేస్తే కావలిసినంత స్పేస్ దొరుకుతుంది

2.గిఫ్ట్ వాల్ పేపర్స్

2.గిఫ్ట్ వాల్ పేపర్స్

మీరు మీ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.మీకు నచ్చిన విధంగా స్క్రీన్ మీ మొబైల్ వాల్ పై సెట్ చేసుకోవచ్చు.

3. వీడియో గేమ్స్

3. వీడియో గేమ్స్

మీ స్మార్ట్ పోన్ కి ఇలా వీడియో గేమ్ కంట్రోలర్ ని అటాచ్ చేసి మీకు నచ్చిన గేమ్స్ ఆడేయండి మరి

4. మీ ఫోన్ వెతకొచ్చు

4. మీ ఫోన్ వెతకొచ్చు

మీ ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఇలా మీ ఫోన్ కు సంబంధించిన సమాచారం వెతకొచ్చు. అలాగే మీ ఫోన్ వేరొకరు ఓపెన్ చేయకుండా లాక్ వేసేయవచ్చు.

5. లెక్కలు చేసేయండి

5. లెక్కలు చేసేయండి

మీ స్మార్ట్ పోన్ నుంచే మీకు కావలిసిన లెక్కలు చేసేయవచ్చు. ప్లే స్టోర్ లో ఫోటోమాథ్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. గణితానికి సంబంధించిన అన్ని లెక్కలు మీరు ఇందులో చేసేయవచ్చు.

6. మీ మొబైల్ కి మౌస్ తగిలించండి

6. మీ మొబైల్ కి మౌస్ తగిలించండి

మీ స్మార్ట్ పోన్ కి ఇలా మౌస్ తగిలించి డెస్క్ టాప్ లాగా వాడేసుకోవచ్చు.

7. యాప్స్ కొనుగోలు

7. యాప్స్ కొనుగోలు

మీరు ప్లే స్టోర్ నుంచ యాప్స్ కొనుగోలు చేయాలంటే తలనొప్పి వస్తుంటుంది కదా. సో ఇప్పుడు మీరు పే వన్స్ అండ్ ప్లే .కామ్ లోకి వెళ్లి మీరు పే చేయకుండా కావాల్సిన వాటితో ఎంజాయ్ చేయవచ్చు.

8. మీ ఫోన్ కి ఇలా యుఎస్ బి తగిలించండి

8. మీ ఫోన్ కి ఇలా యుఎస్ బి తగిలించండి

మీరు మీ ఫోన్ కి ఇలా యుఎస్ బి తగిలించి అందులో ఉన్న డేటా మొత్తాన్ని చూడవచ్చు.అలాగే తీసివేతలు కూడికలు లాంటివి చేసేయవచ్చు.

9.మీ ఫోన్ ఫాస్ట్

9.మీ ఫోన్ ఫాస్ట్

మీ స్మార్ట్ ఫోన్ పాస్ట్ గా పనిచేయాలంటే సెట్టింగ్స్ లో కెళ్లి డివైస్ ఇన్ పాంలో 7ని వెతకండి. వెంటనే మీకు డెవలపర్ మోడీ యాక్టివేట్ అవుతుంది.తరువాత మెయిన్ సెట్టింగ్స్ లో కొచ్చి డెవలపర్స్ ఆప్సన్ సెలక్ట్ చేసుకుని అందులో మీకు నచ్చినవి చేసుకోవచ్చు.

10. హిడెన్ యాప్స్

10. హిడెన్ యాప్స్

మీ స్మార్ట్ పోన్ లో మీరు డిజిటల్ ఆర్ట్స్ ని వాడుకోవాలనుకుంటున్నారా..అయితే ఇంకెందుకాలస్యం .అబౌట్ ఫోన్ సెట్టింగ్స్ లో కెళ్లి ఆండ్రాయిడ్ వర్సన్ క్లిక్ చేయండి. అక్కడ మూడు నాలుగు అనే ఆప్సన్స్ ఉంటాయి.వాటి ద్వారా మీరు మీకు నచ్చినవి చేసేయవచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి ఇక్కడ క్లిక్ చేసి పొందండి .

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write 11 Super-Cool Things You Can Do With Android That No One Told You About
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot