ఫేస్‌బుక్‌‌ను ఇలా కూడా వాడుతారా ...?

Posted By:

ఫేస్‌బుక్‌తో ఇప్పటికే మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయని అందరూ గగ్గోలు పెడుతున్నారు. మంచి పనుల కోసం ఉపయోగించాల్సిన ఫేస్‌బుక్ ను కొందరు బ్లాక్ మెయిలింగ్ కోసం వాడుతున్నారు. ఈ బ్లాక్ మెయిల్ ను తట్టుకోలేక చాలామంది ఇప్పటికే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఫేస్ బుక్ లోకి సరికొత్త టీమ్ దిగింది. అదే దొంగల టీమ్..వారు చేసిన నేరాలను ఫేస్ బుక్ లో పెట్టి తెగ సంబరపడిపోతున్నారు. నేను ఈ నేరం చేశాను...నేను ఇంత దొంగతనం చేశానంటూ ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్నారు. అయితే ఇది మన ఇండియాలో కాదులెండి.. అసలు వారు ఫేస్ బుక్ లో ఏం పోస్ట్ చేశారో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : లీకయిన అక్రమ సంబంధాల పాస్‌వర్డ్ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిస్కో క్రైం వారెంట్ జారీ

బిస్కో క్రైం వారెంట్ జారీ

బిస్కో క్రైం వారెంట్ జారీ చేసిందని ఓ ముగ్గురి ఫోటోలు ఫేస్ బుక్ లో పెడితే అందులో ఒకతను ఆ బిస్కో కే కామెంట్ పెట్టాడు.

రియాక్షన్

రియాక్షన్

క మనోడి రియాక్షన్ ఫేస్ బుక్ లో ఇలా పెట్టాడు

పిల్లలను బేరానికి

పిల్లలను బేరానికి

ఈ అమ్మడు ఫేస్‌బుక్ లో తన పిల్లలను బేరానికి పెట్టింది.

16 అరెస్ట్ వారెంట్‌లు జారీ

16 అరెస్ట్ వారెంట్‌లు జారీ

ఇతగాడు నాపై 16 అరెస్ట్ వారెంట్ లు జారీ అయ్యాయని గర్వంగా చెబుతున్నాడు.అందుకు నేను చాలా సంతోషపడుతున్నానంటూ చెప్పుకొస్తున్నాడు.

పోలీసు కారు నుంచే పెట్రోలు

పోలీసు కారు నుంచే పెట్రోలు

ఈ పిల్లగాడు పోలీసు కారు నుంచే పెట్రోలు తీసి అది చాలా ఎంజాయ్ చేశానని ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశాడు.

కంప్యూటర్ మీద తన ఘనకార్యాలు

కంప్యూటర్ మీద తన ఘనకార్యాలు

ఇతను డైమండ్ రింగ్స్ కొట్టేయడంలో చాలా దిట్టని తన ఫేస్ బుక్ లో పెట్టుకున్నాడు. అలాగే 20 నిమిషాల పాటు దొంగతనం చేసే ఇంటిలోని కంప్యూటర్ మీద తన ఘనకార్యాలు పోస్ట్ చేస్తాడు.అయితే విచిత్రం ఏమిటంటే లాగౌట్ చేయడం మరచిపోతాడు.

సెల్ఫీ పోటో

సెల్ఫీ పోటో

ఈ దొంగ హోమ్ ఓనర్ ఫేస్ బుక్ ఓపెన్ చేసి అందులో ఈయనగారి దొంగతనం చేస్తున్న సెల్ఫీ పోటో పెట్టాడు.

20 మిలియన్లు ఐఆర్ఎస్ ప్రాడ్

20 మిలియన్లు ఐఆర్ఎస్ ప్రాడ్

ఐఆర్ఎస్ తో టాక్స్ ని ప్రాడ్ చేయండంలో ఈమెది తిరుగులేని చేయి. 20 మిలియన్లు ఐఆర్ఎస్ ప్రాడ్ చేసింది. దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తెగ ఆనందపడిపోతోంది అమ్మడు

ఇంటి నుంచే ఫేస్ బుక్ పేజీ

ఇంటి నుంచే ఫేస్ బుక్ పేజీ

బిస్కో క్రైం లిస్ట్ లో ఉన్న ఈయనగారిని పోలీసులు వెతుకుతుంటే ఈ దొంగ తన ఇంటి నుంచే ఫేస్ బుక్ పేజీని అప్ డేట్ చేశారు. అది పని దినాల్లో ఈ పని చేశాడు.

ఇతగాడి కామెంట్

ఇతగాడి కామెంట్

ఈ యువకుడి మీద అరెస్ట్ వారెంట్ ఉందని పోలీసులు పేస్ బుక్ లో పెడితే ఇతగాడి కామెంట్ చూడండి ఎలా ఉందో..

ఎంత బాగా చెప్పుకుంటుందో

ఎంత బాగా చెప్పుకుంటుందో

ఇక ఈ అమ్మడు తన గురించి ఎంత బాగా చెప్పుకుంటుందో చూడండి .

టైటిల్ సూపర్

టైటిల్ సూపర్

ఈ దొంగ ఈ వీక్ క్రీప్ అయితే ఆ టైటిల్ సూపర్ గా ఉందంటూ కామెంట్

మనోడు పెట్టిన కామెంట్

మనోడు పెట్టిన కామెంట్

ఇతను తన ఫ్రెండ్ యెక్క నాన్నని చితకొట్టి పోలీసుల చేతికి చిక్కితే దానికి తీరిగ్గా మనోడు పెట్టిన కామెంట్ ఇది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write 12 Dumb Criminals Who Really Shouldn’t Be Using Facebook
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting