టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

|

టెక్నాలజీ మనిషి జీవనశైలినే మార్చేసింది. సైంటిఫిక్ పరిజ్ఞానాన్ని అనుసరిస్తూ ఓ అప్లికేషన్ లా ఆవిర్భవించిన టెక్నాలజీ రోజురోజుకు విస్తరిస్తూ ప్రపంచ రూపురేఖలనే మార్చేస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా 2015కుగాను టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతోన్న 12 ప్రముఖ దేశాల వివరాలను మీముందుంచుతున్నాం...

(చదవండి: ఒంపు సొంపులతో అలిరిస్తోన్న ఐఫోన్ 7 ఎడ్జ్ (కాన్సెప్ట్))

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం.1

జపాన్

సైంటిఫిక్ రిసెర్చ్‌కు జపాన్ పెట్టింది పేరు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మెచినరీ, ఎర్త్ క్వేక్ ఇంజినీరింగ్, ఆప్టిక్స్, ఇండస్ట్రిలయ్ రోబోటిక్స్, మెటల్స్, సెమి-కండక్టర్స్ ఇలా అనే ప్రముఖ రంగాల అభివృద్థిలో జపాన్ శాస్త్రవేత్తల పాత్ర ఎంతో కీలకం.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం.2

యునైటెడ్ స్టేట్స్

స్పేస్ టెక్నాలజీ విభాగంలో అమెరికా క్రియాశీలక పాత్ర పోషిస్తూ సూపర్ శక్తిగా అవతరించింది. ప్రపంచాన్ని శాసిస్తోన్న గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, ఇంటెల్, ఐబీఎమ్, మైక్రోసాఫ్ట్ వంటి గొప్ప గొప్ప టెక్నాలజీ కంపెనీలు ఈ దేశంలో పుట్టినవే.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం.3
దక్షిణ కొరియా

ఎల్‌జీ, సామ్‌సంగ్, హ్యుందాయ్ వంటి టెక్నాలజీ కంపెనీలకు దక్షిణ కొరియా పుట్టినిల్లుగా ఉంది. ఈ కంపెనీలు గ్టోబల్ బ్రాండులైన యాపిల్, టయోటాలతో పోటీ పడగలుగుతున్నాయి.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం.4
ఇజ్రాయిల్

ఇజ్రాయిల్ చేపట్టే ఎగమతుల్లో 35 శాతం ఉత్పత్తులు టెక్నాలజీతో సంబంధం ఉన్నవే. స్పేస్ సైన్స్ టెక్నాలజీ విభాగంలో ఇజ్రాయిల్ కీలక పాత్ర పోషిస్తోంది.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం. 5
జర్మనీ

ఇంజినీరింగ్ విభాగంలో దశాబ్థాల కాలంగా జర్మనీ రాణిస్తూ వస్తోంది. మెర్సీడీస్ - బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, వోక్స్ వాగెన్, పోర్చ్ వంటి ప్రముఖ కంపెనీలు జర్మనీ ఆటోమోటివ్ టెక్నాలజీకి సింహ స్వప్నంలా ఉన్నాయి.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం 6
రష్యా

స్పేస్ టెక్నాలజీ విభాగంలో రష్యా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం 7

ఫిన్‌ల్యాండ్

నోకియా మొబైల్ టెక్నాలజీకి పుట్టినిల్లైన ఫిన్‌ల్యాండ్ హై-టెక్ ప్రాజెక్ట్స్, హెల్త్ కేర్ సౌకర్యాలు, బయో సైన్సెస్, ఎనర్జీ, పర్యావరణ శాస్త్రం వంటి రంగాల్లో తన ప్రతిభను చాటుతోంది.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం 8

యునైటెక్ కింగ్‌డమ్

ప్రపంచపు మొట్టమొదటి పారిశ్రామిక దేశంగా యూకే గుర్తింపు పొందింది. జెట్ ఇంజిన్, ఐకోమోటివ్ ఇంజిన్, వరల్డ్ వైడ్ వెబ్, ఎలక్ట్రిక్ మోటర్, లైట్ బల్బ్, కమర్షియల్ ఎలక్ట్రికల్ టెలిగ్రాప్ వంటి ఆవిష్కరణలకు యూకే నాంది పలకటం విశేషం.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం 9
కెనడా

బయో టెక్నాలజీ, అంతరిక్ష అన్వేషణ రంగాలకు కెనడా పెద్దపీట వేస్తోంది.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం. 10

సింగపూర్

హై టెక్నాలజీ మౌలిక సదుపాయాల నిలయంగా సింగపూర్ గుర్తింపు పొందింది.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం. 11

నెదర్లాండ్స్

టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ కొలత మరియు నియంత్రణ పరికరాలు, మెడికల్ అండ్ సైంటిఫిక్ పరికరాల తయారీ వంటి విభాగాల్లో నెదర్లాండ్స్ దూసుకుపోతోంది.

 

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

టెక్నాలజీలో దూసుకుపోతున్న 12 దేశాలు

నెం. 12
చైనా

రోబోటిక్స్, సెమీ కండక్టర్స్, హై-స్పీడ్ ట్రెయిన్స్, సూపర్ కంప్యూటర్స్ర, జెనిటిక్స్, ఆటోమొబైల్స్, వంటి రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధిస్తూ చైనా టెక్నాలజీ రంగంలో సూపర్ వవర్ గా అవతరించింది.

 

Best Mobiles in India

English summary
12 Most Technologically Advanced Countries. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X