ఒంపు సొంపులతో అలిరిస్తోన్న ఐఫోన్ 7 ఎడ్జ్ (కాన్సెప్ట్)
యాపిల్ తరువాతి వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 7కు సంబంధించి కాన్సెప్ట్ డిజైన్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఐఫోన్ 7 ఎడ్జ్ పేరుతో మరో కాన్సెప్ట్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ డిజైనర్ మీసట్ . జీ ఈ ఐఫోన్ 7 ఎడ్జ్ కాన్సెప్ట్‌కు ప్రాణం పోసారు. ఐరన్ మ్యాన్ థీమ్‌తో లభ్యమవుతోన్న ఈ కాన్సెప్ట్‌ను మీరు ఓ లుక్కేస్కోండి...
(చదవండి: మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకునేందుకు 10 చిట్కాలు)
సెప్టంబర్‌లో ప్రపంచానికి పరిచయం కాబోయే ఐఫోన్ 7, 3డీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశముందని ఎకనామిక్ డైలీ న్యూస్ ఓ కధనంలో పేర్కొంది. యాపిల్ సప్లై చెయిన్ పార్టనర్ అయిన టీపీకే ఈ ‘నేకిడ్ ఐ 3డీ స్ర్కీన్' పై పనిచేస్తున్నట్లు సమచారం.
(చదవండి: మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు)
ఈ 3డీ గ్లాస్‌ను చూడటానికి కళ్లాద్దాలు ఏమి అవసరం లేదు. ఐఫోన్ 7 కెమెరా డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీతో కూడని టూ లెన్స్ సిస్టంను కలిగి ఉండే అవకాశముంది. యాపిల్ ఏ9 చిప్‌సెట్‌తో పాటు ఐఓఎస్ 9 ప్లాట్‌ఫామ్‌ను ఈ ఫోన్‌లో పొందుపరిచే అవకాశముంది. అదే విధంగా వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను ఈ కొత్త ఎడిషన్ ఐఫోన్ సపోర్ట్ చేయవచ్చు.

Click it and Unblock the Notifications